AP Government Jobs 2023 : No Fee కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చింది | 32,000/- జీతం వస్తుంది | NTEP Recruitment  2023  in Telugu | AP Jobs

AP Government Jobs 2023 : No Fee కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చింది | 32,000/- జీతం వస్తుంది | NTEP Recruitment  2023  in Telugu | AP Jobs

Oct 04, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఈరోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్.

📌ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖలో  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

District TB Control Officer (NTEP)Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) పోస్టులు లో కింద అవుట్‌సోర్సింగ్ లో  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ మెడికల్ ఆఫీసర్, జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, జిల్లా పామ్ (పబ్లిక్ ప్రైవేట్ మిక్స్) కోఆర్డినేటర్, అకౌంటెంట్ & సూపర్‌వైజర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది:- మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు:- మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 05 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి  ఆంధ్రప్రదేశ్ వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశం వస్తుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.18,233/- to రూ.61,960/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,233/- to రూ.61,960/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  ఆఫీసర్, జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, జిల్లా పామ్ (పబ్లిక్ ప్రైవేట్ మిక్స్) కోఆర్డినేటర్, అకౌంటెంట్ & సూపర్‌వైజర్ దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి చేసిన గుర్తింపు పొందిన సంస్థ నుండి 10+2, డిప్లమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ & MBBS పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 07/10/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *