Airport Jobs : 10వ తరగతి అర్హతతో విమానాశ్రయం లో ఉద్యోగాలు AIATSL Airport Recruitment 2023 Apply Online, Notification PDF, Last Date | Latest Jobs in Telugu || Free Jobs 2023

Airport Jobs : 10వ తరగతి అర్హతతో విమానాశ్రయం లో ఉద్యోగాలు AIATSL Airport Recruitment 2023 Apply Online, Notification PDF, Last Date | Latest Jobs in Telugu || Free Jobs 2023

AIATSL Airport New Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో భారీ బంపర్  నోటిఫికేషన్ విడుదల మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీరు కనుక మంచి AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో  Junior Officer-Technical, Ramp Service Executive /  Utility Agent Cum Ramp Driver & Handyman / Handywomen జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ అల్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) లో కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది.

AIATSL Airport రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 323 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు అల్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 28 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ  రూ.17,850/- to రూ.28,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుకొంతమందికి అప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు వయసు  GEN: 28 సంవత్సరాలు OBC: 31 సంవత్సరాలు SC/ST: 33 సంవత్సరాలు నిండి ఉండాలి.

AIATSL Airport రిక్రూట్మెంట్ జీతం ప్యాకేజీ: మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు జాబ్ లో చేరగానే  రూ.17,850/- to రూ.28,200/- నెలకు జీతం ఇస్తారు.

ఉద్యోగ వివరాలునెల జీతము 
Junior Officer-Technicalరూ.28,200/- 
Ramp Service Executive /  Utility Agent Cum Ramp Driverరూ.23,640/-
Handyman/ Handywomen Cరూ.20,130/-

దరఖాస్తు రుసుము:

మీరు ఈ అల్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ఉద్యోగం నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం కోసం Gen/OBC/ EWS-500/- SC, ST/PwD/ Female -0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా హ్యాండీమేన్ & Utility Agent (Males, Female) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఉద్యోగ వివరాలుమొత్తం ఉద్యోగుల  
Junior Officer-Technical5
Ramp Service Executive /  Utility Agent Cum Ramp Driver39
Handyman / Handywomen C279
మొత్తం పోస్టులు 323

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు SSC/10వ తరగతి ఉత్తీర్ణత స్థానిక మరియు హిందీ భాషల పరిజ్ఞానం, లే… అర్థం చేసుకోవడం మరియు మాట్లాడే సామర్థ్యం అవసరం నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

AIATSL Airport రిక్రూట్మెంట్ ముక్యమైన తేదీలు

17th, 18th, & 19th October, 2023 Time : 0900 to 1200hrs

Venue :- Sri Jagannath Auditorium, Near Vengoor Durga Devi Temple, Vengoor, Angamaly,  Ernakulam, Kerala,  Pin – 683572. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ http://www.aiasl.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑AAI Notification Pdf Click Here  

🛑Official Webpage Online Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *