Govt Job : 10వ తరగతి తో అటెండర్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | 34800 నెల జీతం ఇస్తారు | AllMS Non Teaching Recruitment 2023 in Telugu | Latest Jobs in Telugu
Latest AllMS Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. 233 పోస్టులు 12 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.
AllMS Non Teaching Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 233 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశం వస్తుంది.
ఈ ఉద్యోగాలు పర్మనెంట్/ కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల?
ఈ నోటిఫికేషన్లు ఉద్యోగాలు పెర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు.
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగ వివరాలు
*సామాజిక కార్యకర్త
*ఆఫీస్/స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్)
*లోయర్ డివిజన్ క్లర్క్
*స్టెనోగ్రాఫర్ (S)
*డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
*జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్)
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*డిసెక్షన్ హాల్ అటెండెంట్లు
*అప్పర్ డివిజన్ క్లర్క్
*డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A
*Junior Scale Steno (Hindi)
*సెక్యూరిటీ-కమ్-ఫైర్
*జమాదార్
*స్టోర్ కీపర్-కమ్-క్లర్క్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
జీతం ప్యాకేజీ:
మీరు మీ రూ 19,900 to రూ 1,12,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
AllMS Non Teaching Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అన్రిజర్వ్డ్/OBC అభ్యర్థులకు రూ.1200/-. SC/ST/EWS/మహిళ అభ్యర్థులకు రూ.600/-. వైకల్యాలున్న వ్యక్తులు – రుసుము మినహాయింపు ఉటుంది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా సామాజిక కార్యకర్త, ఆఫీస్/స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్), లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ (S), డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్) డిసెక్షన్ హాల్ అటెండెంట్లు, అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A, Junior Scale Steno (Hindi), సెక్యూరిటీ-కమ్-ఫైర్, జమాదార్ & స్టోర్ కీపర్-కమ్-క్లర్క్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
AllMS Non Teaching Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10th+ITI, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు
*అప్లికేషన్ ప్రారంభ తేదీ :- 06/10/2023
*అప్లికేషన్ చివరి తేదీ :- 30/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.