Forest Jobs 2023 No Fee | రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | IFB ICFRE Project Assistant Recruitment 2023 Notification Out 02 Vacancy in Telugu | Latest Jobs in Telugu
Oct 01, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు :-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB)లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 33 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, చేరగానే జీతం 25,000/-
📌అప్లికేషన్ చివరి తేదీ : 17/10/2023.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
IFB ICFRE Project Assistant Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వాక్-ఇన్- ఇంటర్వ్యూలు, 17 అక్టోబర్ 2023న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB). జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (JPF)/ ప్రాజెక్ట్ ఉద్యోగాల కోసం పరిశోధన ప్రాజెక్టుల కోసం అసిస్టెంట్ (PA). ప్రకటనల వివరాలు IFB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి (http://ifb.icfre.org & www.icfre.org) ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు కింది స్థానాల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలని అభ్యర్థించారు. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు
మనకు ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 02 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)
ఈ ఉద్యోగాలు మనకు temporary ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి:
కనీస వయసు :18 సంవత్సరాలు
గరిష్ట వయసు :28 సంవత్సరాలు
JRF/JPF కోసం గరిష్ట వయోపరిమితి 01.06.2023 నాటికి 28 సంవత్సరాలు, ఇది SC/ST, మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBCకి చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
- ASHA Worker Notification 2025 : ASHA వర్కర్ నోటిఫికేషన్ విడుదల
- 10+2 అర్హతతో AP ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC Thanedar in AP Forest Subordinate Service Recruitment 2025 | latest AP government jobs
- 10th అర్హత కానీ 45 వేల జీతం ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు,మిస్ కాకండి | Latest MTS Jobs in telugu | NIITTR Recruitment 2025 | Govt Jobs Search
- 10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ Group C ఉద్యోగాలు | MANUU Non TeachingNotification 2025 | 10th Pass Govt Jobs 2025
- రైల్వే 32,438 గ్రూప్ డి పోస్టుకు పరీక్ష తేదీలు విడుదల | Railway Group D Job Recruitment 2025 Exam Schedule 2025 release
- Security Guards Jobs : 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో సెక్యూరిటీ గార్డ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల
- RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల
- DPCC Recruitment 2025 : కాలుష్య నియంత్రణ కమిటీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా పశు సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.19,000/- to రూ.20,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో & ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
🔷జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో :-ఫస్ట్ క్లాస్ M.Sc (అటవీశాస్త్రం/వృక్షశాస్త్రం/మట్టి శాస్త్రం) కావాల్సినది-కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్.
🔷ప్రాజెక్ట్ అసిస్టెంట్ :-B.Sc వృక్షశాస్త్రం/అటవీశాస్త్రం/మట్టి సైన్స్/వ్యవసాయం/హార్టికల్చర్/ ఎకాలజీ/కెమిస్ట్రీ. కంప్యూటర్ ప్రావీణ్యం- MS ఆఫీస్‌లో ఇంటర్మీడియట్ సేకరణ కోసం అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించగల సామర్థ్యం డేటా/సమాచారం.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
*అప్లికేషన్ ప్రారంభ తేదీ :27/09/2023.
*అప్లికేషన్ చివరి తేదీ : 17/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ https://ifb.icfre.org/vacancy ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- ASHA Worker Notification 2025 : ASHA వర్కర్ నోటిఫికేషన్ విడుదల
- 10+2 అర్హతతో AP ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC Thanedar in AP Forest Subordinate Service Recruitment 2025 | latest AP government jobs
- 10th అర్హత కానీ 45 వేల జీతం ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు,మిస్ కాకండి | Latest MTS Jobs in telugu | NIITTR Recruitment 2025 | Govt Jobs Search
- 10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ Group C ఉద్యోగాలు | MANUU Non TeachingNotification 2025 | 10th Pass Govt Jobs 2025
- రైల్వే 32,438 గ్రూప్ డి పోస్టుకు పరీక్ష తేదీలు విడుదల | Railway Group D Job Recruitment 2025 Exam Schedule 2025 release
- Security Guards Jobs : 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో సెక్యూరిటీ గార్డ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల
- RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల
- DPCC Recruitment 2025 : కాలుష్య నియంత్రణ కమిటీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా పశు సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.