Post Office Jobs 2023 : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | రూ.35000 వేలు నెలకు జీతం | 10th Pass Jobs 2023 | Latest Jobs In telugu | Free Jobs Search

Post Office Jobs 2023 : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | రూ.35000 వేలు నెలకు జీతం | 10th Pass Jobs 2023 | Latest Jobs In telugu | Free Jobs Search

Sept 28, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు :-

📌తపాల శాఖలో పర్మినెంట్ Group C  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌కేవలం 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉంది అవకాశం.

📌Age 18 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు, చేరగానే జీతం 35,000/-

📌అప్లికేషన్ చివరి తేదీ  : 30/09/2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

Post Office Recruitment  2023 Notification 2023 in Telugu All Details Apply Online Now : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. భారత తపాలా శాఖ లో మెయిల్ మోటార్ సర్వీస్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. గ్రూప్ ‘సి’, నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్), ఓపెన్ మార్కెట్ నుండి మెయిల్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రొఫార్మా (అనుబంధం-1)లోని భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ తపాలా మెయిల్ మోటార్ సర్వీస్ లో కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 03 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలు రెగ్యులర్/ కాంట్రాక్టు/ పర్మినెంట్ ఉద్యోగాలు  

ఈ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు

Post Office Notification 2023 Recruitment age details

అవసరమైన వయో పరిమితి:

30/09/2023 నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో Rs. 19,900/- to 63,200/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తారు.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గ్రూప్-సి నాన్-గెజిటెడ్ Mail Motor Service Drivers  గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Post Office Notification 2023 Recruitment education details

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు.

(1)డ్రైవింగ్ లైట్ మరియు హెవీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.

(2)మోటారు మెకానిజం పరిజ్ఞానం [అభ్యర్థి వాహనాల్లోని చిన్న లోపాలను తొలగించగలగాలి].

(3) కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం.

(4) గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు చివరి తేదీ 30/09/2023.

Post Office Notification 2023 Recruitment selection process details

ఎంపిక విధానం:

🔷కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా అవసరమైన అర్హతలు మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (మోటార్ వెహికల్ మెకానిక్ కోసం మాత్రమే) కలిగి ఉన్న అభ్యర్థుల నుండి నైపుణ్యం కలిగిన కళాకారుల ఎంపిక చేయబడుతుంది. సిలబస్‌తో పరీక్ష తేదీ మరియు వేదిక అర్హత ఉన్నవారికి విడిగా తెలియజేయబడుతుంది. అభ్యర్థులు హాల్ పర్మిట్‌లతో పాటు వారి కరస్పాండెన్స్ చిరునామాలో. అర్హత లేని ఇతర దరఖాస్తుదారులకు సంబంధించి ఎటువంటి సమాచారం పంపబడదు. 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

Post office how to apply details

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ https://www.indiapost.gov.in/ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Official Webpage Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *