Central Government Job 2023 : నెల జీతం 35,000/- కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా బంపర్ నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి | IIT Non Teaching Recruitment 2023 | govt jobs 2023 notification | IITK jobs 2023 | free jobs
Sept 18, 2023 by Telugu Jobs Point

IIT Indian Institute of Technology Non Teaching Recruitment Jobs 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో జాబ్స్ | AP WDCW recruitment 2025 apply online now
- TS inter Results 2025 Date | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వివరాలు
- KGBV Admission : KGBV లో ఇంటర్ ప్రవేశ లకు దరఖాస్తు.. చివరి తేదీ ఇదే
- ఉచితంగా కుట్టు మిషన్ తో పాటు ట్రైనింగ్ | Free Sewing Training Centres
- AP Inter supplementary : మే 12 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ
- TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి
- Govt Jobs : లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్జాబ్స్ | NDTL Technical Assistant Notification 2025 | latest latest government job notification online now
- AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు
- 12th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CRRI Notification 2025 | latest Junior Secretary Assistant Apply Now
- AP intermediate supplementary exams 2025 Date : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు
- AP Intermediate Results : ఈరోజే ఏపీ ఇంటర్ ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే
- 12th పాస్ అయిన వారికి జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NCL Notification 2025 | latest junior secretary assistant in Telugu
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ నాన్ టీచింగ్ ద్వారా కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 16 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. విద్యాసంస్థలు ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
రిజిస్ట్రార్
డిప్యూటీ రిజిస్ట్రార్
అసిస్టెంట్ కౌన్సెలర్
అసిస్టెంట్ రిజిస్ట్రార్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్)
హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్
మెడికల్ ఆఫీసర్
సేఫ్టీ ఆఫీసర్
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్
జూనియర్ ఇంజనీర్ (సివిల్)
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (అనువాదం)
జూనియర్ సేఫ్టీ ఆఫీసర్
జూనియర్ సూపరింటెండెంట్
సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్ (లైబ్రరీ) తదితర ఉద్యోగాలు విడుదల
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.21,700/- నుంచి రూ. 2,18,700/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం గ్రూప్ A రూ.1000/-, SC / ST / ExSM / స్త్రీ & PWD అభ్యర్థులు రూ.500/-. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కౌన్సెలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్), హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (అనువాదం), జూనియర్ సేఫ్టీ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ (లైబ్రరీ) ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ITIతో SSLC, బ్యాచిలర్స్ డిగ్రీ, B.E/B.Tech/M.Sc పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 26/10/2023.
ఎంపిక విధానం:
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
మెడికల్ ఎగ్జామ్ ద్వారా
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-9
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Notification Pdf Click Here
Online Apply Link Click Here
మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Join Telegram Account Mor Job Updates Daily Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి
*
-
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో జాబ్స్ | AP WDCW recruitment 2025 apply online now
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో జాబ్స్ | AP WDCW recruitment 2025 apply online now Post Published Date & Time : 13-04-2024 Time 11:22 AM- Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ నుంచి సోషల్ వర్కర్, స్టోర్ కీపర్ & అకౌంటెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల AP WDCW Notifications 2025 Latest Job Notifications…
-
TS inter Results 2025 Date | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వివరాలు
TS inter Results 2025 Date | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వివరాలు TS Inter results 2025 Date : తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా ఏప్రిల్ 25న తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాల విడుదల కానున్నాయి. WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana intermediate results on April 25th: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎదురుచూస్తున్న విద్యార్థులు విద్యార్థి తండ్రి…
-
KGBV Admission : KGBV లో ఇంటర్ ప్రవేశ లకు దరఖాస్తు.. చివరి తేదీ ఇదే
KGBV Admission : KGBV లో ఇంటర్ ప్రవేశ లకు దరఖాస్తు.. చివరి తేదీ ఇదే KGBV Admission 2025 : కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో గ్రామీణ ప్రాంతాలు నిరుపేద కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. WhatsApp Group Join Now Telegram Group Join Now KGBV ఇంటర్మీడియట్ ప్రవేశ కోసం గడువు పెంచడం జరిగింది. ఎవరి తేదీ ఏప్రిల్ 21 వరకు…
-
ఉచితంగా కుట్టు మిషన్ తో పాటు ట్రైనింగ్ | Free Sewing Training Centres
ఉచితంగా కుట్టు మిషన్ తో పాటు ట్రైనింగ్ | Free Sewing Training Centres Free Sewing Training Centres : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సొంతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చొరవతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వడం ఇవ్వాలని ఐదు కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. గోరంట్లలో నాలుగు వనవోలు గ్రామంలో ఒకటి ప్రారంభించారు. ఒక్కొక్క కేంద్రంలో 120 మంది ట్రైనింగ్…
-
AP Inter supplementary : మే 12 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ
AP Inter supplementary : మే 12 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ AP Inter supplementary 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. WhatsApp Group Join Now Telegram Group Join Now AP Inter supplementary exam schedule 2025 : ఆంధ్రప్రదేశ్ మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు…
-
TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి
TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి TGTET : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET) కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 15 ప్రారంభమవుతుంది. ఇంట్లో పేపర్ 1 పేపర్ 2 కు కంప్యూటర్ వేస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 150 మార్కులు పోయి ఉంటుంది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇవ్వడం జరిగింది చూడండి. WhatsApp Group Join Now Telegram Group…
-
Govt Jobs : లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్జాబ్స్ | NDTL Technical Assistant Notification 2025 | latest latest government job notification online now
Govt Jobs : లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్జాబ్స్ | NDTL Technical Assistant Notification 2025 | latest latest government job notification online now WhatsApp Group Join Now Telegram Group Join Now NDTL Technical Assistant Notification 2025 : హలో ఫ్రెండ్స్… నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి…
-
AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు
AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Inter Supplementary Exams 2025 Schedule : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకి సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. రీకౌంటింగ్, రి వెరిఫికేషన్ చేయాలనుకున్న వాళ్లు ఈనెల 13 నుంచి 22 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్ మే…
-
12th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CRRI Notification 2025 | latest Junior Secretary Assistant Apply Now
12th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CRRI Notification 2025 | latest Junior Secretary Assistant Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CRRI Junior Secretary Assistant Notification 2025 : హలో ఫ్రెండ్స్… కేవలం 12 పాస్ అయిన అభ్యర్థులకు… కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ & సెంట్రల్ రోడ్డు…
-
AP intermediate supplementary exams 2025 Date : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు
AP intermediate supplementary exams 2025 Date : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Intermediate Supplementary Exams 2025 Schedule : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్ మే 12 నుంచి…
-
AP Intermediate Results : ఈరోజే ఏపీ ఇంటర్ ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే
AP Intermediate Results : ఈరోజే ఏపీ ఇంటర్ ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే WhatsApp Group Join Now Telegram Group Join Now AP Intermediate results 2025 Link : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) 2025 ఫలితాలు 12 ఏప్రిల్ 2025న ఉదయం 11 గంటల విడుదల చేస్తున్నారు AP Intermediate Results 2025 Direct Link విద్యార్థులకు శుభవార్త నేరుగా విద్యార్థులు తమ మొబైల్ ద్వారానే కింద…
-
12th పాస్ అయిన వారికి జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NCL Notification 2025 | latest junior secretary assistant in Telugu
12th పాస్ అయిన వారికి జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NCL Notification 2025 | latest junior secretary assistant in Telugu CSIR NCL junior secretary assistant Notification 2025 : WhatsApp Group Join Now Telegram Group Join Now హలో ఫ్రెండ్స్… కేవలం 12 పాస్ అయిన అభ్యర్థులకు… కేంద్ర ప్రభుత్వం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెమికల్ లైబ్రరీటరీ…
-
Results :ఇంటర్ ఫలితాలు 2025 | ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలపై తేదీ పై ప్రత్యేక ప్రకటన
TS ఇంటర్ ఫలితాలు 2025 | ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలపై తేదీ పై ప్రత్యేక ప్రకటన TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికార వెబ్సైట్ tsbie.cgg.govt.in మరియు results.cgg.gov.In ద్వారా విడుదల చేస్తారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్ వెబ్సైట్ లో హాల్టికెట్ నెంబరు పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు ఈజీగా తెలుసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram Group Join Now తెలంగాణ ఇంటర్…
మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.