Govt Job 2023 : జీతం 34160/- ఆఫీస్ సూపర్‌వైజర్ నోటిఫికేషన్ విడుదల | Army Pre Primary School Recruitment 2023 Notification in Telugu | latest job search 

Govt Job 2023 : జీతం 34160/- ఆఫీస్ సూపర్‌వైజర్ నోటిఫికేషన్ విడుదల | Army Pre Primary School Recruitment 2023 Notification in Telugu | latest job search 

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. రాత పరీక్ష ద్వారా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్ లో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
10th Class JobsClick Here 
12th Class JobsClick Here 
Degree Jobs Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా  విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. 

Army Pre Primary School Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. అది కూడా ఖాతా క్లర్క్ & ఆఫీస్ సూపర్‌వైజర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్ రక్షణ మంత్రిత్వ శాఖ లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  21 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.34,164/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.34,164/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

Army Pre Primary School Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఉద్యోగాలు వివరాలు 

మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఖాతా క్లర్క్ & ఆఫీస్ సూపర్‌వైజర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Army Pre Primary School Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు

🔷ఖాతా క్లర్క్:

(ఎ) కామర్స్ గ్రాడ్యుయేట్.

(బి) ప్రాథమిక కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు/ కంప్యూటర్ అప్లికేషన్‌లలో డిప్లొమా ఒక సంవత్సరం కంటే తక్కువ కాదు. గంటకు స్పీడ్ 12000 కీ డిప్రెషన్. అకౌంటింగ్, ఎక్సెల్ షీట్ మరియు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ యొక్క డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క పరిజ్ఞానం.

(సి) ప్రఖ్యాత సంస్థలో అకౌంట్స్ క్లర్క్‌గా కనీసం 5 సంవత్సరాల అనుభవం.

(డి) ఏ వర్గానికి చెందిన మాజీ సైనికుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔷ఆఫీస్ సూపర్‌వైజర్:

(ఎ) కనీస గ్రాడ్యుయేట్.

(బి) కంప్యూటర్లు మరియు ప్రాథమిక ఆర్థిక విషయాలపై తగిన పని పరిజ్ఞానం.

(సి) అడ్మినిస్ట్రేషన్‌లో 5 సంవత్సరాల అనుభవం. సామర్థ్యం మరియు సుముఖత వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలతో అనుసంధాన పని.

(డి) అతనిపై ఎటువంటి క్రమశిక్షణ / పోలీసు కేసు ఉండకూడదు.

(ఇ) ఏ వర్గానికి చెందిన మాజీ సైనికుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 23/09/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•దయచేసి ప్రిన్సిపాల్ APPS గోల్కొండ, ఆర్టీ సెంటర్, హైదరాబాద్, 500031కి మీ రెజ్యూమ్‌ని పంపండి. 20 సెప్టెంబర్ 2023లోపు చేరుకోవడానికి appsgolconda@gmail.comకు ఇమెయిల్ చేయండి.

•AWES, న్యూఢిల్లీ మార్గదర్శకాల ప్రకారం 23 సెప్టెంబర్ 2023న ఎంపిక కమిటీ బోర్డు నిర్వహించబడుతుంది.

•ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్, గోల్కొండ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ కేటగిరీ కిందకు వస్తుంది మరియు ఇది ప్రభుత్వ సంస్థ కాదు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *