Free Jobs Alert | 10th అర్హతతో Southern Command Group C Recruitment 2023 Notification Out 24 Vacancy | Indian Army Group C Vacancy 2023 in Telugu
Sept 10, 2023 by Telugu Jobs Point
ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ నోటీసు/ సూచనలు HQ సదరన్ కమాండ్ కింద ఉన్న యూనిట్లలో GP ‘C’ సివిలియన్ డిఫెన్స్ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్. HQ సదరన్ కమాండ్ కింద ఉన్న యూనిట్లలో పౌర రక్షణ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్. Male సదరన్ కమాండ్ పౌరులుగా ఉన్న భారత పౌరులు/అభ్యర్థుల కోసం నిర్వహించబడుతుంది. అభ్యర్థులు పరీక్షించబడే కేటగిరీల వివరాలు, పోస్ట్ పేరు, ఖాళీల సంఖ్య, పే స్కేల్ మరియు క్వాలిటేటివ్ అవసరాలు క్రింద పేర్కొనబడ్డాయి. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ Southern Command Group C Post Recruitment 2023 నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు
మనకు ఈ నోటిఫికేషన్ HQ సదరన్ కమాండ్ కింద ఉన్న యూనిట్లలో GP ‘C’ సివిలియన్ డిఫెన్స్ లో పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 24 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి.
ఈ Southern Command Group C Post Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)
ఈ ఉద్యోగాలు మనకు పర్మినెంట్ ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ అవసరమైన వయో పరిమితి:
కనీస వయసు :18 సంవత్సరాలు
గరిష్ట వయసు : 30 సంవత్సరాలు
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to రూ.56,900/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించిన అవసరం లేదు.
Southern Command Group C Post Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా MTS, Cook, Washerman & Mazdoor గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Southern Command Group C Post Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత :
పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్ పాస్ లేదా తత్సమానం కావాల్సినది: ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
దరఖాస్తు : ఆఫ్ లైన్ ద్వారా
ముక్యమైన తేదీలు
*అప్లికేషన్ ప్రారంభ తేదీ :18/09/2023.
*అప్లికేషన్ చివరి తేదీ : 17/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Southern Command Group C Post Recruitment 2023 నోటిఫికేషన్ ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ద్వారా
🔷ఇంటర్వ్యూ ద్వారా
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ https://www.hqscrecruitment.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now JMI Recruitment 2025 …
-
రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITTH Recruitment 2025 …
-
10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now

10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICT Recruitment 2025 Latest …
-
12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now

12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML Recruitment 2025 Latest Junior Stenographer Job …
-
10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts

10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM 11 Recruitment …
-
No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now

No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Animal …
-
No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now

No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Recruitment 2025 Latest …
-
12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy

12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy

SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now

గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now OICL Administrative Officers Job Notification 2025 Apply …
-
SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now

SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SSC …
-
Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now

Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Balmer Lawrie Recruitment …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

