Latest Jobs || రాత పరీక్ష లేకుండా జాబ్స్ || Andhra Pradesh State Civil Supplies Corporation Recruitment 2023 Notification Out 961 Vacancy in Telugu || APSCSCL jobs 2023 || Job Search

Latest Jobs || రాత పరీక్ష లేకుండా జాబ్స్ || Andhra Pradesh State Civil Supplies Corporation Recruitment 2023 Notification Out 961 Vacancy in Telugu || APSCSCL jobs 2023 || Job Search

Sept 10, 2023 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు & సహాయకులు జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

APSCSCL Recruitment 2023 ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు

మనకు ఈ నోటిఫికేషన్ APSCSCL ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 961 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. 

APSCSCL Recruitment 2023 ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)

ఈ ఉద్యోగాలు మనకు పర్మినెంట్ ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ అవసరమైన వయో పరిమితి:

కనీస వయసు :18 సంవత్సరాలు

గరిష్ట వయసు :52 సంవత్సరాలు 

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.15,000/- to రూ.35,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

APSCSCL Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించిన అవసరం లేదు.

APSCSCL Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు & సహాయకులు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

APSCSCL Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

పోస్టులను అనుసరించి మూడు రకాలుగా పోస్టులు ఉన్నాయి.

🔷టెక్నికల్ అసిస్టెంట్లు:- అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ BZC (బోటనీ జువాలజీ కెమిస్ట్రీ)లో బ్యాచిలర్ డిగ్రీ/ లైఫ్ సైన్సెస్‌లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా కలిగి ఉండాలి.

🔷డేటా ఎంట్రీ ఆపరేటర్లు:-ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రయోజనం ఉంటుంది.

🔷సహాయకులు :- 8వ తరగతి -10వ తరగతి పాసై ఉండాలి. ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

దరఖాస్తు : ఆఫ్ లైన్ ద్వారా

ముక్యమైన తేదీలు

*అప్లికేషన్ ప్రారంభ తేదీ :11/09/2023.

*అప్లికేషన్ చివరి తేదీ  : 18/09/2023.

APSCSCL Recruitment 2023 నోటిఫికేషన్ ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ ద్వారా

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్  https://eluru.ap.gov.in/notice_category/recruitment/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

🛑Official Webpage Link Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *