India Post GDS Result 2023 Out for 30041 Post Download GDS Merit List Direct Link Out Today 2023 released All Details in Telugu 

India Post GDS Result 2023 Out for 30041 Post Download GDS Merit List Direct Link Out Today 2023 released All Details in Telugu 

Sept 06, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

‘Gramin Dak Sevak (GDS) Online Engagement: Schedule-II, July, 2023 for  Shortlisted Candidates List 2023 : ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి GDS మెరిట్ జాబితా 2023 విడుదల చేయబడిందా మీకోసం తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు పొందవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది.  గ్రామిన్ డాక్ సేవక్ (GDS) జులై లో 30,041 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకి ఈ రోజు షార్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలియజేయడం జరుగుతుంది.

గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్: షెడ్యూల్-II, జూలై 2023 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా I * ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 16/09/2023న లేదా అంతకు ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి.  * షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.

పోస్టల్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ – స్పెషల్ డ్రైవ్ (July), 2023 – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్ – జాబితా ఈ ఎప్పుడు ఎప్పుడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు. 03 ఆగస్టు 2023 నుంచి 23 ఆగస్టు 2023 వరకు అప్లికేషన్ ఆన్లైన్ లో స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత 24 నుంచి 26 మధ్యలో ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది ఫస్ట్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. మీకు 10 సెప్టెంబర్ 2023 లోపు మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది.

🛑India Post Gds Result Document Verification Details : తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది ఒరిజినల్ డాక్యుమెంట్‌లు మరియు ప్రతి పత్రం యొక్క రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి: –

*ఒరిజినల్ మార్కులు/బోర్డ్ షీట్.

*అసలు సంఘం/కులం/EWS సర్టిఫికెట్.

*ఒరిజినల్ PWD సర్టిఫికేట్.

*ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్.

*అసలు పుట్టిన తేదీ రుజువు.

*మెడికల్ సర్టిఫికేట్: ఏదైనా మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్

*ప్రభుత్వ ఆసుపత్రి/ప్రభుత్వ డిస్పెన్సరీలు/ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం మొదలైనవి (తప్పనిసరి).

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ‘గ్రామిన్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటీసు మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 30,041 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి పోస్టల్ ఆఫీస్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑 Andhra Pradesh 1st merit list Click Here

🛑 Telangana 1st merit list Click Here  

🛑GDS Results Official Webpage Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *