AP Government Jobs : Age 47 Yrs లోపు సొంత జిల్లాలో ప్రభుత్వ సమగ్ర వైద్య శాల లో ఉద్యోగం నోటిఫికేషన్ | Trauma Care Centre, Government General Hospital Recruitment 2023 in Telugu
Aug 27, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు :-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌వయస్సు 18 to 47 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 61,960/-
📌 అప్లికేషన్ చివరి తేదీ :
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
AP District Jail / Prisons & Fire Department Recruitment 2023 Notification All Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ సమగ్ర వైద్య శాల లో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ సమగ్ర వైద్య శాలలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చాలా అరుదుగా వస్తుంది అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 19 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ సమగ్ర వైద్య శాల లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా సులువుగా గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ వివరాలు | మొత్తం పోస్టులు |
జనరల్ సర్జన్ న్యూరో సర్జన్‌లో శిక్షణ పొందారు | 02 |
ఆర్థోపెడిక్ సర్జన్ | 01 |
అనస్థీటిస్ట్ | 02 |
క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ | 08 |
సిబ్బంది నర్స్ | 05 |
ల్యాబ్-టెక్నీషియన్ | 01 |
- Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
- AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
- 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
- తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
- AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
- 10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల
- RTC Jobs : ఆర్టీసీ లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అర్హత ఇవే శాలరీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు
- ఇస్రోలో మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | ISRO VSSC Technical Assistant & Library Assistant Notification 2025 | Latest ISRO Jobs
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | AP DWCWEO Multi purpose Staff & Security Guard Notification 2025 | AP Government Jobs
- AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి
- ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs
- 12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ప్రభుత్వ సమగ్ర వైద్య శాలలో డిపార్ట్‌మెంట్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 47 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.32,670/- to రూ.61,960/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు.
*మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
*మీకు Maximum 47 సంవత్సరాలు వయసు మించి ఉండరాదు. అలా ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ కు మీరు చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం రూ.32,670/- to రూ.61,960/- ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.
పోస్ట్ వివరాలు | నెల జీతము |
జనరల్ సర్జన్ న్యూరో సర్జన్‌లో శిక్షణ పొందారు | 61,960/- |
ఆర్థోపెడిక్ సర్జన్ | 61,960/- |
అనస్థీటిస్ట్ | 61,960/- |
క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ | 61,960/- |
సిబ్బంది నర్స్ | 38,720/- |
ల్యాబ్-టెక్నీషియన్ | 32,670/- |
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు General/ OBC 500/- & Women/ SC/ ST/ వికలాంగులు (PwBD)/ మాజీ సైనికులు -300/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా జనరల్ సర్జన్ ట్రైనెడ్ న్యూరో సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్, అనస్థటిస్ట్, క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ & ల్యాబ్ టెక్నీషియస్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ల్యాబ్-టెక్నీషియన్ :- MLTలో డిప్లొమాతో SSCలో ఉత్తీర్ణత లేదా MLTతో ఇంటర్మీడియట్ తప్పనిసరిగా A.P.Para బోర్డు మెడికల్‌లో నమోదు చేసుకోవాలి లేదా సిబ్బంది నర్స్ :- G.N.M లో డిప్లొమాతో ఇంటర్మీడియట్. నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి లేదా జనరల్ సర్జన్ న్యూరో సర్జన్‌లో, ఆర్థోపెడిక్ సర్జన్ అనస్థీటిస్ట్ :- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి MBBS మరియు రాష్ట్ర వైద్య మండలిలో నమోదు లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి స్పెషాలిటీలో పీజీ డిగ్రీతో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ హోల్డర్లు అందుబాటులో లేకుంటే పీజీ డిప్లొమా హోల్డర్లను పరిగణనలోకి తీసుకుంటారు. స్టేట్ మెడికల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
*మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే
*అప్లికేషన్ ప్రారంభం తేదీ :26/08/2023.
*అప్లికేషన్ చివరి తేదీ మీకు ఆఖరి గడవు 04/09/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:
(1) ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,
(2) ఓటరు గుర్తింపు కార్డు.
(3) డ్రైవింగ్ లైసెన్స్.
(4) పాన్ కార్డ్.
(5) పాస్‌పోర్ట్.
(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.
(7) యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.
(8) రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.
(9) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
*అధికారిక వెబ్‌సైట్ https://guntur.ap.gov.in ని సందర్శించండి
*అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.
*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.
*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.
*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.
*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Webpage Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …
-
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Grama Palana Officer (GPO) Rank List : తెలంగాణ గ్రామ పాలన అధికారి ఫలితాలు విడుదల. 10954 …
-
RTC Jobs : ఆర్టీసీ లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అర్హత ఇవే శాలరీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు
RTC Jobs : ఆర్టీసీ లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అర్హత ఇవే శాలరీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Conductor Driver Outsourcing Notification …
-
ఇస్రోలో మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | ISRO VSSC Technical Assistant & Library Assistant Notification 2025 | Latest ISRO Jobs
ఇస్రోలో మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | ISRO VSSC Technical Assistant & Library Assistant Notification 2025 | Latest ISRO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO VSSC Technical …
-
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | AP DWCWEO Multi purpose Staff & Security Guard Notification 2025 | AP Government Jobs
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | AP DWCWEO Multi purpose Staff & Security Guard Notification 2025 | AP Government Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి
AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Talliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం హామీల …
-
ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs
ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO VSSC Technician, Draughtsman, PharmacistRecruitment 2025 …
-
12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu
12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu | Best Jobs In …
-
12th అర్హతతో కరెంట్ సబ్ స్టేషన్ లో 197 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point
12th అర్హతతో కరెంట్ సబ్ స్టేషన్ లో 197 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now NPCIL Notification 2025 : కేవలం …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.