India Postal GDS Recruitment 2023 in Telugu : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పోస్టల్ శాఖలో 30041 పోస్టులు నోటిఫికేషన్ | Postal GDS Edit Option in Telugu
Aug 25, 2023 by Telugu Jobs Point
Latest Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-ll Edit Option Requirement 2023 in Telugu India Post Jobs 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవడం జరిగింది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. గ్రామిన్ డాక్ సేవక్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్, షెడ్యూల్-ll నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి సెంట్రల్ అకాడమీ ఫర్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ‘గ్రామిన్ డాక్ సేవక్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్, షెడ్యూల్-ll పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటీసు మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజ్యాంగ అకాడమీలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 30,041 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1058 పోస్టులు మరియు తెలంగాణలో 961 పోస్టులు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి సొంత గ్రామంలో తపాలా శాఖలో అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ‘గ్రామిన్ డాక్ సేవక్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్, షెడ్యూల్-ll కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 10,000/- to 29,380/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.10,000 to 29,380 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తారు.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు General/OBC-NCL 100/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -0/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా Gramin Dak Sevaks (GDS) Branch Postmaster (BPM)/Assistant Branch Postmaster (ABPM) in Branch Post Offices (BOs) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఓపెన్ 24/08/2023 to 26/08/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా https://indiapostgdsonline.cept.gov.in/ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage and apply Link Click Here
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
AIIMS Jobs : Age 40 Yrs లోపు…అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
AIIMS Jobs : Age 40 Yrs లోపు .. అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS …
-
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Library Assistant Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITK Non Teaching Notification 2025 Latest NITK Library Assistant Notification 2025 Apply Now
Library Assistant Jobs : ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITK Non Teaching Notification 2025 Latest NITK Library Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group …
-
TIFR Clerk Jobs : Age 40 Yrs లోపు..Any డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
TIFR Clerk Jobs : Age 40 Yrs లోపు..Any డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TIFR Clerk Trainee & Administrative …
-
LIC Jobs : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో AAO ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | LIC Assistant Administrative Officer Notification 2025 Latest LIC AAO Notification 2025 Apply Now
LIC Jobs : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో AAO ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | LIC Assistant Administrative Officer Notification 2025 Latest LIC AAO Notification 2025 Apply Now WhatsApp …
-
10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
10+2 అర్హతతో AP గ్రామ వార్డు సచివాలయంలో 2511 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Grama Ward Sachivalayam 3rd Notification Upcoming Vacancy List …
-
10th, 12th అర్హతతో MTS & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Junior Stenographer & Multi Tasking Staff Notification 2025 Latest Central Government Job Notification In Telugu
10th, 12th అర్హతతో MTS & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Junior Stenographer & Multi Tasking Staff Notification 2025 Latest Central Government Job Notification In Telugu …
-
APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల |TSLPRB Assistant Public Prosecutors in Telangana State Prosecution Service Notification 2025 APP Job Vacancy 2025 Apply Online Now
APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TSLPRB Assistant Public Prosecutors in Telangana State Prosecution Service Notification 2025 APP Job Vacancy 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group …
-
AP Government Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh DSH APVVP Chowkidar & Housekeeping Recruitment 2025 Apply Now
AP Government Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh DSH APVVP Chowkidar & Housekeeping Recruitment 2025 Apply Now WhatsApp Group Join …
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB Eastern Railway Apprentices Notification 2025
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB Eastern Railway Apprentices Notification 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Eastern Railway Apprentices …
-
జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Technical Assistant Notification 2025 A.P. Ground Water Subordinate Service Job Vacancy 2025 Apply Online Now
జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Technical Assistant Notification 2025 A.P. Ground Water Subordinate Service Job Vacancy 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group …
-
Navodaya School Jobs : నవోదయ స్కూల్ లో హాస్టల్ సూపరింటెండెంట్ జాబ్స్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | PM SHRI School Jawahar Navodaya Vidyalaya Hostel Superintendent Job Notification Out
Navodaya School Jobs : నవోదయ స్కూల్ లో హాస్టల్ సూపరింటెండెంట్ జాబ్స్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | PM SHRI School Jawahar Navodaya Vidyalaya Hostel Superintendent Job Notification Out …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.