TS Government Jobs : 12th అర్హతతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Children Homes and District Child Protection Unit Recruitment 2023 Notification in Telugu
Aug 17, 2023 by Telugu Jobs Point
Children Homes and District Child Protection Unit Jobs 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ c/o బాల రక్షాభవన్ మహిళలు పిల్లలు వికలాంగులు & సీనియర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ c/o బాల రక్షాభవన్ మహిళలు పిల్లలు వికలాంగులు & సీనియర్ డిపార్ట్మెంట్ లో డిసిపియు ప్రొటెక్షన్ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పారా మెడికల్ స్టాఫ్, మాట్రాన్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పారా మెడికల్ స్టాఫ్ & స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ విభాగం ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 08 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి బ్యాంకులు ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ విభాగం శాఖ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023 |
వయసు | 21 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 15,600/- to 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.15,600 to 35,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జిల్లా బాలల పరిరక్షణా విభాగం, ప్రొటెక్షన్ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పారా మెడికల్ స్టాఫ్, మాట్రాన్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పారా మెడికల్ స్టాఫ్ & స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ కొరకు దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12వ తరగతి పాస్ అయిన వారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ” 10+2 విధానము (క్రింద పాస్ అయిన వారు/ అర్హులు లేదా సోషల్ సైన్సు / లైఫ్ సైన్స్ /న్యూ టిషన్ వర్క్ /రూరల్ మేనేజ్మెంట్ లో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి & ఎక నామిక్స్ /బ్యాంకింగ్ /సంభదిత ఇతర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి, పోస్ట్ డ్యూయెట్ వారికి ప్రాధాన్యత. ఇవ్వబడును & ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 27/08/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
మీ డిస్టిక్ వెబ్సైట్ ఎలా చెక్ చేయాలో స్టెప్ బై చెప్తాను క్లియర్ గా చదవండి.
🛑ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి అందులో మీ డిస్టిక్ పేరు సెర్చ్ చేయండి.
🛑తరువాత Main Menu నుచి Notice లో వెళ్ళండి. Recruitment అందులో వెళ్లినట్లయితే మీకు నోటిఫికేషన్ కనబడుతుంది.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest News/Notifications
🛑Notification DCPU Click Here
🛑Notification Child Homes Click Here
🛑Download Application Form Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point
Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point St.Ann’s College Of Engineering & Technology Hostel Warden & Librarian Notification : నిరుద్యోగులకు శుభవార్త.. సెయింట్‌ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ లో హాస్టల్ వార్డెన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ &…
-
10th అర్హతతో హెల్పర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh NHM/NUHM on contract/Outsourcing basis Job Recruitment all details offline now
10th అర్హతతో హెల్పర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh NHM/NUHM on contract/Outsourcing basis Job Recruitment all details offline now Andhra Pradesh Health Medical & Family Welfare Department pharmacist, data entry operator & helper job notification : ఈ నోటిఫికేషన్లో ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఫార్మసిస్ట్ Gr- II,…
-
Wipro Jobs : మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి | Latest Jobs In Telugu | Wipros Work Integrated Learning Program job recruitment in Telugu Apply Now
Wipro Jobs : మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి | Latest Jobs In Telugu | Wipros Work Integrated Learning Program job recruitment in Telugu Apply Now Wipros Work Integrated Learning Program 2024 in Telugu : నిరుద్యోగులకు పారిశుభవార్త.. విప్రో కంపెనీ తన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా 10th, 12th, BCA మరియు…
-
రాత పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి |PGCIL engineer training supervisor training job notification in Telugu apply now
రాత పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి |PGCIL engineer training supervisor training job notification in Telugu apply now Power Grid Corporation of India Limited (POWERGRID) Trainee Supervisor Notification : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుండి ట్రైనీ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) నియామకం 117 పోస్టులకు సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. పీజీసీఐఎల్ ఎలక్ట్రికల్ విభాగంలో పని…
-
No Fee No Exam అప్లికేషన్ ఈమెయిల్ సెండ్ చేస్తే చాలు జాబ్స్ నెల జీతం 45000 | Fisheries Department District Programme Manager (DPM) Job Recruitment 2024 in Telugu all details in Telugu
No Fee No Exam అప్లికేషన్ ఈమెయిల్ సెండ్ చేస్తే చాలు జాబ్స్ నెల జీతం 45000 | Fisheries Department District Programme Manager (DPM) Job Recruitment 2024 in Telugu all details in Telugu The Fisheries Department, Government of Andhra Pradesh contract basis Jobs Notification : నిరుద్యోగులకు శుభవార్త… ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న PMMSY పథకం కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీ…
-
Latest Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో స్టోర్ కీపర్, నైట్ వాచ్ మెన్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి
Latest Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో స్టోర్ కీపర్, నైట్ వాచ్ మెన్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి AP Government Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో స్టోర్ కీపర్ మరియు అకౌంటెంట్, Social Worker, ఔట్రీచ్ వర్కర్స్, Psycho- social Counsellor, Case వర్కర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ &…
-
UIIC AO Job Requirement : Any డిగ్రీ అర్హతతో నెలకు 80,000 జీతం వెంటనే అప్లై చేయండి
UIIC AO Job Requirement : Any డిగ్రీ అర్హతతో నెలకు 80,000 జీతం వెంటనే అప్లై చేయండి United India Insurance Company Administrative Officers Notification 2024 : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) లో బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. UIIC సంస్థ ప్రస్తుతం 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. UIIC నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు: ఈ…
-
Good News : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh Guntur District National Health Scheme DEO & LGS Job Notification In Telugu
Good News : రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh Guntur District National Health Scheme DEO & LGS Job Notification In Telugu Andhra Pradesh National Health Scheme job notification in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్యశాఖ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద వివిధ పోస్టుల…
-
Agriculture jobs : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | ICAR-IIMR Field Assistant job notification in Telugu apply now Telugu jobs Point
Agriculture jobs : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | ICAR-IIMR Field Assistant job notification in Telugu apply now Telugu jobs Point ICAR-IIMR Field Assistant Job Recruitment : నిరుద్యోగులకు భారీ శుభవార్త… రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం. ఇకార్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ICAR-IIMR), హైదరాబాదు, 2024 అక్టోబర్ 24న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు వెదుకుతున్నట్లు నోటిఫికేషన్…
-
గ్రామీణ కరెంట్ ఆఫీసులో బంపర్ నోటిఫికేషన్ | NTPC Junior Executive job notification apply online now
గ్రామీణ కరెంట్ ఆఫీసులో బంపర్ నోటిఫికేషన్ | NTPC Junior Executive job notification apply online now NTPC Junior Executive vacancy in Telugu : NTPC జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్) పోస్టుల భర్తీ కోసం 50 ఖాళీలను ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులో మీరు భర్తీ అయినట్లయితే నెలకు 40000 ఇస్తారు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. అప్లికేషన్…
-
Free Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | NISD Junior Research Officer, Technical Assistant & Stenographer Notification 2024 Apply Now
Free Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | NISD Junior Research Officer, Technical Assistant & Stenographer Notification 2024 Apply Now National Institute of Social Defence (NISD) Junior Research Officer, Technical Assistant & Stenographer Grade-III Notification 2024 in Telugu :ఈ సర్క్యులర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (NISD) నందు జూనియర్…
-
8th అర్హతతో ECHS లో Attendant, ల్యాబ్ అసిస్టెంట్, DEO, Clark ప్యూన్ 102 ఉద్యోగుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | ECHS medical non medical job notification in Telugu apply now | Telugu jobs point
8th అర్హతతో ECHS లో Attendant, ల్యాబ్ అసిస్టెంట్, DEO, Clark ప్యూన్ 102 ఉద్యోగుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | ECHS medical non medical job notification in Telugu apply now | Telugu jobs point ECHS Attendant Notification 2024 : భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS) ఉద్యోగావకాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.