Navodaya Admissions 2023 All Details in Telugu : నవోదయలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం కోసం నోటిఫికేషన్ విడుదల డైెరెక్ట్ లింక్ ఇదే పూర్తి వివరాలు 

Navodaya Admissions 2023 All Details in Telugu : నవోదయలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం కోసం నోటిఫికేషన్ విడుదల డైెరెక్ట్ లింక్ ఇదే పూర్తి వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Navodaya Admissions Notification 2023-24 : నవోదయ విద్యాలయ సమితి, విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశ ప్రకటన 2024-25 సెషన్ కోసం జవహర్ నవోదయ విద్యాలయాలలో ఎంపిక పరీక్ష (JNVST) ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత వయసు విద్యా అర్హతలు  పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ లో క్లియర్ గా చదవండి అలానే  మీ ఫ్రెండ్స్ రిలేటివ్ అందరు కూడా షేర్ చేయండి.

ప్రత్యేకమైన అంశాలు

నాణ్యమైన విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం ద్వారా ఫలితాలు

•JEE మెయిన్-2022; 7585 మందిలో 4296 (56.6%) విద్యార్ధులు అర్హులయ్యారు

•JEE అడ్వాన్స్ -2022: 3000 మందిలో 1010 (33.7%) విద్యార్థులు అర్హులయ్యారు

•NEET-2022: 24807 మందిలో 19352 (78.0%) విద్యార్థులు అర్హులయ్యారు

•X మరియు XII తరగతి బోర్డ్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు (2022-23) తరగతి: 99,14% XII తరగతి: 97.51%.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

సాధారణ ముఖ్యాంశాలు:

•ప్రతి జిల్లాలో కో-ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్.

•బాలురు మరియు బాలికలకు వేరువేరు హాస్టల్.

•ఉచిత విద్య, భోజనం మరియు వసతి మైగ్రేషన్ పథకం ద్వారా విస్తృతమైన సాంస్కృతిక వినిమయం.

•స్పోర్ట్ & గేమ్స్ వృద్ధి.

•NCC, స్కౌట్స్ & గైడ్స్ మరియు NSS.

వయో పరిమితి

•అభ్యర్థి తప్పనిసరిగా 01.05.2012 నుండి 31.07.2014 (రెండు తేదీలు సహా) మధ్య జన్మించి ఉండాలి.

అర్హత 

అభ్యర్థులు ఏ జిల్లాలో నివసిస్తున్నారో, అదే జిల్లాలో పని చేయుచున్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికై 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

• ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రతీ తరగతి: పూర్తి విద్యా సంవత్సరాలు చదివి, 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి. మరియు 01.05.2012 నుండి 31.07.2014 (రెండు తేదీలు సహా) మధ్య జన్మించి ఉండాలి.

రిజర్వేషన్

• కనీసం 75% సీట్లు జిల్లాలోని గ్రామీణ అభ్యర్థులచే భర్తీ చేయబడుతాయి.

• భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC మరియు దివ్యాంగుల కొరకు రిజర్వేషన్ కలదు.

• బాలికల కోసం కనీసం 1/3 వంతు సీట్లు కేటాయించబడినవి.

Jawahar Navodaya Vidyalaya Selection Test – 2023-24

•అప్లికేషన్ ప్రారంభం: 23-06-2023.

•ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 25-08-2023.

•పరీక్ష తేదీ: 04 -11- 2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Administration Click Here   

🛑Online Online registration Click Here    

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Leave a Comment

You cannot copy content of this page