రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Pradhan Mantri Tractor Yojana 2023 Scheme Details in Telugu పూర్తి వివరాలు తెలుగులో

రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Pradhan Mantri Tractor Yojana 2023 Scheme Details in Telugu పూర్తి వివరాలు తెలుగులో

Pradhan Mantri Tractor Yojana : రైతులకు శుభవార్త, సగం ధరలకే ట్రాక్టర్ వ్యవసాయ రంగంలో ఆధునిక, సాంకేతికంగా పెరగడం వల్ల మరియు కూలీల కొరత వల్ల యంత్రాల వినియోగం అనేది విపరీతంగా పెరగడం జరిగింది.  వ్యవసాయంలో ట్రాక్టర్ అనేది చాలా కీలకమైనటువంటి  పరికరం గా ఈరోజు చెప్పుకోవచ్చు. ఎన్నో యంత్రాలు రైతుకు మద్దతుగా నిలిచేది ట్రాక్టర్ ఒకటి, దున్నడం నుంచి అనేక ప్రయోజనాలకు ట్రాక్టర్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మనకు కొనుగోలు చేయడంలో రైతుకు చాలా భారమని చెప్పుకోవచ్చు 8 లక్షల వరకు ట్రాక్టర్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాంటి రైతులకు కేంద్రం అనేది అండగా నిలవడం జరిగింది. ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన ద్వారా మీకు చాలా ప్రయోజనం అనేది ఉంటుంది ఇందులో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్ కావాలని పూర్తి వివరాలు అనేది ఇందులో మీకు తెలియజేయడం జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

డాక్టర్  సగం ధరలోని మీ సొంతం చేసుకుని అవకాశం కేంద్ర ప్రభుత్వం మీకు కల్పిస్తుంది అందులో ఈ పథకం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి మధ్యతరగతి రైతు ఇది సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం ఏంటి ఇందులో ప్రయోజనం, ఎలా అప్లై చేయాలి అని పూర్తి వివరాలు ఇందులో మీకు తెలియజేయడం జరుగుతుంది. 

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Pradhan Mantri Tractor Yojana ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకం అంటే ఏమిటి? 

రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు అందించడం కోసం ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన తీసుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకు 50 శాతం తక్కువ ధరకు ట్రాక్టర్ అనేది అందించడం జరుగుతుంది. ట్రాక్టర్ సగం ధరను మీరు చెల్లించి కొత్త ట్రాక్టర్ పొందే అవకాశం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ యోజనలో కల్పిస్తుంది. 

10th Class JobsClick Here
12th Class JobsClick Here
Degree JobsClick Here

ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకం యొక్క ప్రయోజనాలు:- 

ఈ పథకంలో మీరు చిన్న మరియు మధ్యతరగతి రైతులకు చాలా ఉపయోగపడే ఈ పథకంలో 50% వరకు సబ్సిడీ అనేది మీకు ట్రాక్టర్లో వస్తుంది. అనగా సగం ధర చెల్లించి ఈ ట్రాక్టర్ అనేది పొందవచ్చును. 

ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకంలో అర్హులు ఎవరు?

ఈ పథకం అర్హులు వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. సొంత పొలం లేకున్నా పర్వాలేదు. కవులు రైతులు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే కవులు రైతులు  యజమాని నుంచి NOC తీసుకోని ఉండాలి.  ఈ పథకానికి అప్లై చేసుకున్న రైతు వార్షిక ఆదాయం 1,50,000/- మించకుండా ఉండాలి. పైన చెప్పినటువంటి కండిషన్ కలిగి ఉన్నట్లయితే మీకు సగం ధరకు  ట్రాక్టరు కలిగించే అవకాశం ఈ పథకంలో ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకంలో అమౌంట్ ఎవరు చెల్లిస్తారు.

ఈ పథకం సగం ధర రైతు చెల్లించాల్సి వస్తుంది సగం ప్రముఖ జాతీయ బ్యాంక్ వాళ్ళు రుణంగా  మీకు చెల్లిస్తారు. తర్వాత బ్యాంకు వాళ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ అనేది సబ్సిడీలు వాళ్ళు కలిగిస్తారు. ఉదాహరణకు ట్రాక్టర్ ధర 8 లక్షల అనుకోండి అందులో 4 లక్షలు రైతు అనేది చెల్లిస్తారు, 4 లక్షలు బ్యాంకు వాళ్లు చెల్లించడం జరుగుతుంది. బ్యాంకుకు EMI పద్ధతి ద్వారా మీరు చెల్లించవచ్చు. ఈ పథకం ద్వారా ఒక రైతు ఒకసారి మాత్రమే పొందవచ్చు. 

ఈ పథకంలో రైతు తన భూమి సాగును బట్టి తనకు నచ్చినటువంటి మోడల్ తనకు నచ్చినటువంటి డాక్టర్  కొనుగోలు చేయవచ్చును. గత ఏడు సంవత్సరాలలో అప్లై గాని చేసుకోకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఏడు సంవత్సరాలు ఒకోసారి మీరు అప్లై అనేది ఈ పథకంలో చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకంలో ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్?

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మరో అడుగు ముందుకు తీసుకెళ్లి వినుత్వంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం యంత్ర లక్ష్మి అను పేరుతో అమలు చేస్తూ డాక్టర్ తో పాటు వ్యవసాయ పరికరాలు కూడా అందజేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్  వైయస్సార్ యంత్ర సేవ  అమలు చేస్తుంది. 155251 టూల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ పథకం అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు కిందికి వచ్చినట్లయితే

*ఆధార్ కార్డు జిరాక్స్

*బ్యాంకు ఖాతా జిరాక్స్

*భూమి పాస్ బుక్ జిరాక్స్

*Voter ID, Pancard & Driving Licence జిరాక్స్

*కౌలు రైతు అయితే రైతు నుంచి NOC.

*ఆదాయ ధ్రువీకరణ పత్రం

*తాజాగా తీసుకున్నటువంటి 3 Passport  సైజ్ కలర్ ఫొటోస్

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకంలో ఎలా అప్లై చేయాలి?

ఈ పథకానికి మీరు గాని అప్లై చేయాలి అనుకుంటే ఈ సేవలో వెళ్లేసి అప్లై చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లైతే దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో వెళ్లేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు.

ఈ స్కీం సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ మరియు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page