To Day Current Affairs in Telugu | జూన్ 20, 2023 ముఖ్యమైన కరెంట్‌ అఫైర్స్‌ | APPSC & TSPSC All Competitive Exams 

To Day Current Affairs in Telugu | జూన్ 20, 2023 ముఖ్యమైన కరెంట్‌ అఫైర్స్‌ | APPSC & TSPSC All Competitive Exams 

1. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జ. జూన్ 21

2. ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.

జ. సౌరబ్ గౌర్

3. ఏపీలో ఏ జిల్లాలో క్రీడా పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది.

జ. వైయస్సార్ జిల్లా

4. అంతర్జాతీయ జలాల్లో జీవవైవిద్య రక్షణకు ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది.

జ. ఐక్యరాజ్యసమితి

5. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అనే శాఖకు ఏ సీనియర్ ఐ పిఎస్ అధికారి నియమితులయ్యారు.

జ. రవి సిన్హా

6. రీసెర్చ్ అండ్ అనాలసిస్ రింగ్ అనే శాఖకు నూతన అధిపతిగా నియమితులైన రవి సింహ ఏ బ్యాచ్ కి చెందిన ఐ పిఎస్ అధికారి.

.1988

గమనిక :- మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి లింకు కింద ఇవ్వడం జరిగింది

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page