TS Govt Good News | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంపు

TS Govt Good News | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంపు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హైదరాబాద్: TS రాష్ట్రావతరణ 10 ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (DA), పింఛనుదారులకు కరవు భృతి (DA) 2.73 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రజలకు చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలి పారు. DA పెంపు 2022 జనవరి నుంచి వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో 7,28,000 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ది చేకూరనుంది. మరిన్ని ఇలాంటి బెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం టెలిగ్రామంలో జాయిన్ అవ్వండి.

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts