DRDO Jobs Recruitment 2023: కేంద్ర ప్రభుత్వం నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల | Job Notification 2023 in Telugu Apply Now 

DRDO Jobs Recruitment 2023: కేంద్ర ప్రభుత్వం నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల | Job Notification 2023 in Telugu Apply Now 

Defence Defence Research & Development Org (DRDO) Jobs 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (DRDO) లో APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీరు కనుక మంచి రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (DRDO) లో APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ అప్రెంటిస్‌షిప్ లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మనకు ఈ భారీ బంపర్ నోటిఫికేషన్ కు విడుదల చేసిన శాఖ వచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (DRDO) లో APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ వారు ప్రభుత్వ ఆద్వర్యం లో రిలీస్ చేయడం జరిగింది.

పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు 
ఆర్గనైజేషన్ పేరు రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (DRDO) లో APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ లో నోటిఫికేషన్ విడుదల 
పోస్టులు పేరు అప్రెంటీస్ (గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ITI) పోస్టులు 
వయస్సు15 to 24 Yrs మధ్యలో కలిగి ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అప్రెంటీస్ (గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ITI) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10+2 విద్యా విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా కనీసం 50% (మొత్తం) మార్కులతో సమానమైనది. గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో I.T.I కోర్సులో & B.E/B.Tech [ECE, EEE, CSE, మెకానికల్, కెమికల్) & డిప్లొమా ఇన్ [ECE, EEE, CSE, మెకానికల్, కెమికల్] ఉత్తీర్ణులై పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

 అభ్యర్థి వయసు 

ఈ ఒక్క ఉద్యోగానికి మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీ వయస్సు 15 Yrs కన్నా తక్కువ మరియు 24 Yrs దాటి ఉండరాదు. అర్హులు అయినవారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

నెల జీతము 

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు ట్రైనింగ్ లో లో చేరిన తర్వాత రూ.8000 to 9000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు చివరి తేదీ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 20 రోజులు లోపల దరఖాస్తు చేసుకోవాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

దరకాస్తు రుసుము

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు  చెల్లించవలసిన అవసరం లేదు.

ఎక్కడ అప్లై చేయాలి

మీరు క్రింద ఉన్న అదికారిక లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. మేము అప్లై చేసుకొనే విదానం చాలా చక్కగా క్రింద వివరించాము అర్హులైనవారు చదవి అప్లై చేసుకోండి.

అప్లై చేసే విదానం ఫ్రెండ్స్ మేము క్రింద ఇచ్చిన అదికారిక లింకు ను ఓపెన్ చేయండి. ఓపెన్ ఆయన తరువాత అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లో మీ వివరాలను ఫిల్ చేయండి. ఇచ్చిన వివరాలను రీచెక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా https://www.drdo.gov.in/careers దరఖాస్తు చేసుకోవాలి. 

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం

రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు టెన్త్ ఐటిఐ లో సాధించిన మార్క్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:-

Notification PdfClick Here  
Apply Link Click Here   
Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
10th Class JobsClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *