TS Government Jobs : No Exam జీతం రూ.44,750/- జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయము నుంచి భారీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ | Social Work Child Development Recruitment 2023 in Telugu

TS Government Jobs : No Exam జీతం రూ.44,750/- జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయము నుంచి భారీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ | Social Work Child Development Recruitment 2023 in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం

📌జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయములో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 21 సం.ల నుండి 45 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం

📌అకౌంట్స్ అసిస్టెంట్ & MTS చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 22,700/- to రూ. 44,750/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

Social Work Child Development Recruitment Notification  overview:-

ఆర్గనైజేషన్ పేరు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయము, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్దుల శాఖ లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.  
పోస్టు వివరాలు  ఔటచ్ వర్కర్ (Male) తదితర ఉద్యోగాలు  
వయసు  18 to 44 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.₹22,700/- నుంచి రూ ₹44,750/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు 
ఎంపిక విధానముఅర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా 
అప్లై విధానము ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి 

Social Work Child Development: జిల్లా సంక్షేమ అధికారి మహిళ, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం గారి ద్వారా ICPS, భద్రాద్రి కొత్తగూడెం నందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు ఈ క్రింది పురుష అభ్యర్థుల నుండి పోస్టులకు ధరఖాస్తులు తేదీ 27.05.2023 నుండి తేదీ 05.06.2029 వరకు కోరబడుచున్నవి అని శ్రీమతి ఎం.సబితా, జిల్లా సంక్షేమ అధికారిణి తెలిపారు. పోస్ట్ పేరు మరియు వేతనం: ఔటచ్ వర్కర్ (Male). ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here  

Latest Social Work Child Development Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 12/05/2023 నాటికి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Social Work Child Development Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 22,700/- నుచి రూ. 44,750/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Social Work Child Development Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Social Work Child Development Job Recruitment 2023 Notification  Education Qualification Details

విద్యా అర్హత  : మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు డిగ్రీ (సోషల్ వర్క్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ వారికి ప్రాధాన్యత ఇవ్వబడును) Degree (Prefer- |able in Social work, Child Development) పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Social Work Child Development Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Social Work Child Development Job Recruitment Notification 2023 Apply Process :-

1. అర్హతల ధ్రువ పత్రాలు

2. రేషన్ కార్డు

3. కుల ధ్రువీకరణ పత్రము

4.ఆధార్ కార్డు

5. పని అనుభవం ధ్రువ పత్రము.

6. ఇతర ధ్రువ పత్రాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

సేంట్ చేయవలసిన పత్రాల జాబితా: సేంట్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Latest Social Work Child Development Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 05.06.2023

కావున, ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను తేదీ 05.06.2023న సాయంత్రం 05:00 గంటలలోపు కార్యాలయ పని దినములు మరియు కార్యాలయ పని వేళల యందు శ్రీయుత జిల్లా సంక్షేమ అధికారిణి, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ, G-1 (IDOC) సమీకృత జిల్లా కార్యాలయ సముదాయము, భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయం నందు సమర్పించవలెను.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Social Work Child Development Notification Pdf Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *