AP Government Jobs 2023 : 7వ తరగతి అర్హతతో రెవిన్యూ శాఖలో కొత్త ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం నోటిఫికేషన్ 

AP Government Jobs 2023 : 7వ తరగతి అర్హతతో రెవిన్యూ శాఖలో కొత్త ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం నోటిఫికేషన్ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌జిల్లా రెవెన్యూ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు గా కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌Age 18 to 42 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు

📌 మహిళలకు సువర్ణ అవకాశం పరీక్ష లేదు ఫీజు లేకుండా అప్లై చేస్తే ఒక వారంలో ఉద్యోగంలో ఉంటారు.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జిల్లా రెవెన్యూ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయం, బాపు మ్యూజియం పక్కన, మహాత్మా గాంధీ రోడ్డు, విజయవాడ, ఎన్టీ ఆర్ జిల్లా అడ్రసుకు అభ్యర్థులు తమ బయోడేటా, అర్హతకు సంబంధించిన పత్రాలను జత చేసి మే ఆరో తేదీ సాయంత్రం లోపు రిజిస్టర్ పోస్టు ద్వారా చేరేలా దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆ ప్రకటనలో సూచించారు. అన్ని అర్హత షరతులను నెరవేర్చారని నిర్ధారించుకోండి. అర్హత షరతులను పాటించని అభ్యర్థుల అభ్యర్ధి ఎటువంటి నోటీసు లేకుండా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ యొక్క ఏ దశలోనైనా రద్దు చేయబడుతుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ యొక్క అన్ని దశలలో దరఖాస్తుదారుల అభ్యర్థిత్వం పూర్తిగా తాత్కాలికంగా ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here

AP Revenue Department Office Subordinate Job Recruitment 2023 Notification Details & Age Details

అర్హులు మే ఆరో తేదీ లోపు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. 

🔷ఓసీ (మహిళ)

🔷ఎస్సీ (మహిళ)

🔷ఎస్సీ (జనరల్)

🔷బీసీ-ఏ (మహిళ)

🔷శ్రీ (మహిళ)

🔷బధిర (మహిళ)

కేటగిరి కింద పోస్టు, ఓసీ కేటగిరిలో రెండు పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 06/05/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

AP Revenue Department Office Subordinate Jobs Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 15,000/- నుంచి రూ.25,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

AP Revenue Department Office Subordinate Jobs Recruitment 2023 Notification Telangana application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

AP Revenue Department Office Subordinate  Jobs Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత  : ఏడో తరగతి ఉత్తీర్ణులైన 42 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Revenue Department Office Subordinate Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేదు 

🔷ఇంటర్వ్యూ లేదు 

🔷మెడికల్ ఎగ్జామ్ లేదు 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

AP Revenue Department Office Subordinate Jobs Recruitment 2023 Notification Apply Process :-

కలెక్టర్ కార్యాలయం, బాపు మ్యూజియం పక్కన, మహాత్మా గాంధీ రోడ్డు, విజయవాడ, ఎన్టీ ఆర్ జిల్లా అడ్రసుకు అభ్యర్థులు తమ బయోడేటా, అర్హతకు సంబంధించిన పత్రాలను జత చేసి మే ఆరో తేదీ సాయంత్రం లోపు రిజిస్టర్ పోస్టు ద్వారా చేరేలా దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆ ప్రకటనలో సూచించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Revenue Department Office Subordinate Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.05.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑AP Revenue Department Office Subordinate Notification Pdf Click Here  

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page