Govt Jobs : CRPF నుండి బంపర్ రిక్రూట్మెంట్ వచ్చింది | 35400 జీతం వస్తుంది CRPF SI And ASI Job Recruitment 2023 Notification 212 Vacancy in Telugu – Telugu Jobs Point

Govt Jobs : CRPF నుండి బంపర్ రిక్రూట్మెంట్ వచ్చింది | 35400 జీతం వస్తుంది CRPF SI And ASI Job Recruitment 2023 Notification 212 Vacancy in Telugu – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

April 27, 2023 by Telugu Jobs Point https://www.gk15telugu.com/

ముఖ్యాంశాలు:-

📌సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో సబ్ ఇన్‌స్పెక్టర్ (రేడియో ఆపరేటర్/ క్రిప్టో/)లో గ్రూప్ “B” మరియు “C” నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్  గా కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌కేవలం 10th క్లాస్ పాసైతే చాలు, చాలా సువర్ణ అవకాశం తెలగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.

📌అప్లికేషన్ ఫీజు కేవలం రూ.200/- మాత్రమే SC, ST & మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.

📌జాబ్ లో చేరగానే Rs.35,400/- వరకు జీతం వస్తుంది. అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఈస్ట్ బ్లాక్-7, లెవెల్-4, సెక్టార్-1, ఆర్.కె. పురం, న్యూఢిల్లీ, పిన్-110066 (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) హెల్ప్ లైన్ నం.011-26160255 వెబ్‌సైట్ – https://rect.crpf.gov.in ప్రకటన నోటీసు CRPF [సబ్ ఇన్‌స్పెక్టర్ (రేడియో ఆపరేటర్/ క్రిప్టో/)లో గ్రూప్ “B” మరియు “C” నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ టెక్నికల్/సివిల్) & ASI (టెక్నికల్/డ్రాఫ్ట్స్‌మ్యాన్)-2023). హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన రిక్రూట్‌మెంట్ రూల్స్/స్కీమ్ ప్రకారం గ్రూప్ “బి” మరియు “సి” నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్ పోస్టులకు భారతీయ పౌరులను రిక్రూట్ చేయడానికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఓపెన్ కాంపిటీటివ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree Jobs Click Here  

Latest CRPF SI And ASI Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 26/04/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest CRPF SI And ASI Job Recruitment 2023 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 21,700/- నుంచి రూ.69,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest CRPF SI And ASI Job Recruitment 2023 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.200/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest CRPF SI And ASI Job Recruitment 2023 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  : అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ (10+2) లేదా తత్సమాన పరీక్షను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులై ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest CRPF SI And ASI Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest CRPF SI And ASI Job Recruitment Notification 2023 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest CRPF Constable Technical & Tradesmen Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 01.05.2023. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.05.2023.

సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑CRPF SI And ASI Notification Pdf Click Here https://drive.google.com/file/d/1WpB66jnzU7–Fo6_uTg9r4naCDrWJfz9/view?usp=drivesdk   

🛑CRPF SI And ASI Apply Online Link Click Here   https://crpf.gov.in/  

🛑CRPF SI And ASI  Official Web Page Click Here  https://crpf.gov.in/         

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Comment

You cannot copy content of this page