Anganwadi Jobs : 10th అర్హతతో అత్యవసర అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ | Anganwadi Teacher Job Notification in Telugu

Anganwadi Jobs : 10th అర్హతతో అత్యవసర అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ | Anganwadi Teacher Job Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌అంగన్వాడీల్లో కొత్తగా 423 పోస్టులు, కొత్త జిల్లాల్లో ఉద్యోగ అవకాశం.

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Anganwadi Job Recruitment 2023 Notification Out application full details 

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు ఈ దిగువ పేర్కొనబడిన 10 ఐ సి డి యస్ ప్రాజెక్టులలోని అంగన్ వాడి కేంద్రములలో 9 అంగన్ వాడి కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్ వాడి కార్యకర్త పోస్టులు మరియు 42 అంగన్ వాడి సహాయకురాలు పోస్టులు రోస్టర్ అనుసరించి భర్తీచేయుటకు, దరఖాస్తులు కోరబడుచున్నవి. ఖాళీలు గల ఐ సి డి యస్ ప్రాజెక్ట్ లు 1. అవనిగడ్డ 2. బందర్ (రూరల్) 3. బందర్ +పెడన 4. బంటుమిల్లి 5. పామరు 6. గుడివాడ 7. కంకిపాడు 8. మువ్వ 9. గన్నవరం మరియు 10. ఉయ్యురు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అర్హత గల అభ్యర్ధులు సి డి పి ఓ ఆఫీసులను సంప్రదించి ది.01.05.2023 లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. అంగన్ వాడి కార్యకర్త, మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకురాలు పోస్టులకు గాను అభ్యర్ధులు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయస్సు కలవారయి, 10వ తరగతి వృత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెను. మిగతా వివరాలకు సంబంధిత ఐ సి డి యస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా తెలియచేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

10th Class Jobs Click Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here

Latest Anganwadi Teacher Job Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి. 

Latest Anganwadi Teacher Job Recruitment 2023 Notification  in Telugu Salary Details :

పోస్టులు పేరు నెల జీతము 
అంగన్‌వాడీ టీచర్రూ.11,500/-
మినీ అంగన్‌వాడీ టీచర్రూ.7,000/-
హెల్పర్‌రూ.7,000/-

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Teacher Job Recruitment 2023 Notification  in Telugu  Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Teacher Job Recruitment 2023 Notification    in Telugu  Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

Latest Anganwadi Teacher Job Recruitment 2023 Notification  in Telugu Selection Process :

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Notification Pdf Click Here  
Application Pdf Click Here
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here   

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page