Anganwadi Jobs : సొంత గ్రామంలో పరీక్ష లేకుండా పర్మనెంట్ అంగన్వాడి ఉద్యోగం నోటిఫికేషన్ Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Recruitment 2023 Notification in Telugu
Anganwadi Jobs : సొంత గ్రామంలో పరీక్ష లేకుండా పర్మనెంట్ అంగన్వాడి ఉద్యోగం నోటిఫికేషన్ Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Recruitment 2023 Notification in Telugu
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌రాష్ట్రవ్యాప్తంగా 5,905 ఉద్యోగాలకు భర్తీ.
📌నాలుగు జిల్లాల్లో మొదలైన ఎంపిక ప్రక్రియ.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన అంగన్ వాడీ కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసు కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీ లను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులు గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా మరో భారీ నోటిఫికేషన్ అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 ఖాళీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1468 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులను భారీగా చేయ నున్నారు. మొత్తం 4,007 ఆయా ఉద్యోగాలకు మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలను భర్తీకి ఐసీడీఎస్ అధికార యంత్రాంగం కార్యాచరణ ను ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Eligibility Criteria :
🛑Join to Telegram more Jobs Details Click Here
- Amazon Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 22,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu
- EMRS Requirement 2023 : కేవలం 10th అర్హతతో | ఏకలవ్య మోడల్ స్కూల్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | 45,500 వేలు నెలకు జీతం ఇస్తారు
- Railway Recruitment 2023 : దక్షిణ మధ్య రైల్వే బంపర్ నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి | South Central Railway Job Vacancy 2023
- AP Government Jobs | రాత పరీక్షలు లేకుండా జాబ్ | 10th అర్హతతో టెలికమ్యూనికేషన్స్ శాఖ లో భారీగా రిక్రూమెంట్ విడుదల | 35,400 వేలు నెలకు జీతం | Latest CGCA Notification 2023 in Telugu
- Naval Dockyard Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | 12,000 వేలు నెలకు జీతం
- Max Life Insurance Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | 20,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu
- Central Government Jobs 2023 : 10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 34,500 వేలు నెలకు జీతం ఇస్తారు
- TS Government Jobs 2023 : కేవలం 10th అర్హతతో పరీక్ష లేకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | 38,500 వేలు నెలకు జీతం ఇస్తారు
- Government Jobs 2023 : 10th అర్హతతో పరీక్ష లేకుండా సాంఘిక సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | 38,500 వేలు నెలకు జీతం ఇస్తారు
- TS Government Jobs 2023 : 12th అర్హతతో పరీక్ష లేకుండా చైల్డ్ హెల్ప్ లైన్ కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ | 28,000 వేలు నెలకు జీతం ఇస్తారు
- Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేకుండా భారీగా బంపర్ నోటిఫికేషన్ Latest APSSDC Jobs Recruitment 2023 in Telugu Apply Now
- AP Government Jobs | రాత పరీక్ష లేకుండా జాబ్ ₹35,000 వేలు నెలకి జీతం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో ఉద్యోగ రిక్రూమెంట్ | Latest NHM Audiometrician Jobs Notification 2023 in Telugu
- Tech Mahindra Recruitment 2023 : ప్రముఖ కంపెనీ నుండి భారీ జాబ్స్ రిక్రూట్మెంట్ విడుదల | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu
- TS Government Jobs | రాత పరీక్ష లేకుండా జాబ్ ₹20,000 వేలు నెలకి జీతం యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగ రిక్రూమెంట్ | Latest Yadadri Jobs Notification 2023 in Telugu
- Intelligence Bureau Notification 2023 : గ్రామీణ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II గా కొత్త నోటిఫికేషన్ విడుదల | నెల జీతము రూ.35000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | Telugu Jobs Point
- AP Government Job సమగ్ర శిక్షా స్కూల్ లో 1358 కొత్తగా బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP KGBV APCFSS Notification 2023 in Telugu
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Salary Details :
పోస్టులు పేరు | నెల జీతము |
అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అంగన్వాడీ, ఆయా పోస్టుల భర్తీ : జిల్లా పరిధిలోని విజయవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సీడీపీవో జి. మంగమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు-2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాచవరం-1 నందు ఎస్సీ కేటగిరిలో, 14వ డివి జన్ శ్రీనివాస నగర్కాలనీ నందు ఓసీ కేటగిరిలో, 16వ డివిజన్ మధు రానగర్ బీసీ-డీ కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీకేట గిరిలో, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరిలో, 22వ డివిజన్ డ్రైవర్ పే ట-2 నందు బీసీ-బీ కేటగిరిలో, అలాగే గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ ఆయా పోస్టులను, ప్రసాదంపాడు- 8 నందు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఆయా పోస్టులకు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానికంగా వివాహితరాలై ఉండాలన్నారు. అర్హతగల అభ్యర్థులు, అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కొరకు ఎస్సీ, ఎస్టీ బీసీ కులధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్కార్డు లను దరఖాస్తు ఫారంతో జత చేసి ఏప్రిల్ 4న సాయంత్రం 5గంటలు లోపు పెనమలూరు మండలం కానూరులోని సీడీపీవో కార్యాలయంలో వ్యక్తిగతంలో అందజేయాలని సీపీడీవో మంగమ్మ తెలిపారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అంగన్వాడి కార్యకర్త/ అంగన్వాడి హెల్పర్/ మినీ అంగన్వాడి కార్యకర్త పోష్టుల ఎంపిక కొరకు జారిచేయబడిన ప్రకటన
🔷విజయనగరం జిల్లా పరిధి లో పస్తుతము 10 అంగన్వాడి కార్యకర్తలు. 53 అంగన్వాడి హెల్బెర్లు మరియు 15 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 29-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
🔷అనంతపురం అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న 61 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీ ఎస్ ఇన్చార్జ్ పీడీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టుల వారీగా అనంతపురం అర్బన్లో 9, గుత్తి 8, కణేకల్లు 4, కళ్యాణదుర్గం 5, కంబదూరు 2, కూడేరు 5, రాయదుర్గం 8, శింగనమల 5, తాడిపత్రి 10, ఉరవకొండ ప్రాజెక్టులో 5 అంగన్ వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పోస్టుల వివరాలు రోస్టర్ వారీగా ఆయా ప్రాజెక్టు కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 7 రోజుల్లోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷కడప జిల్లా పరిధి లో పస్తుతము 18 అంగన్వాడి కార్యకర్తలు. 49 అంగన్వాడి హెల్బెర్లు మరియు 04 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 27-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
🔷మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయ నున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయగౌరి తెలిపారు. పాలకొండ నగర పంచాయతీలో అంగన్వాడీ వర్కర్- 1, హెల్పర్ 2, పార్వతీపురం పురలో 1, బొబ్బిలి గ్రామీణ పరిధి సీతానగరం, బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో 4 హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారన్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీ: ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్, ఆయాలు, మిని అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి జి.ఉమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ-1, విజయవాడ-2 మైలవరం, కంకిపాడు పరిధిలోని విజయవాడ రూరల్ మండలం, చిల్లకల్లు, నంది గామ, తిరువూరు ప్రాజెక్టుల పరిధిలో ఐదు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 41 ఆయా ఉద్యోగాలు, 1 మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు రోస్టర్ను అనుసరించి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్, ఆయా, మిని అంగన్వాడీ. ఉద్యోగాలు 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వివాహితరాలై ఉండాలన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సమీపంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో చెందిన సీడీపీవో కార్యాలయం వద్ద. విజయవాడ సమీపంలోని కానూరులో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఉమాదేవి ఆ ప్రకటనలో తెలియజేసారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:03.04.2023.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
1st Notification Pdf | Click Here |
2nd Notification Pdf | Click Here |
List if Vacancies Pdf | Click Here |
3rd Notification Pdf | Click Here |
4th Notification Pdf | Click Here |
5th Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
Amazon Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 22,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu
Amazon Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 22,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu Jun 06, 2023 by Telugu Jobs Point https://www.gk15telugu.com/ తెలుగు వారికి భారీగా అదిరిపోయే...
EMRS Requirement 2023 : కేవలం 10th అర్హతతో | ఏకలవ్య మోడల్ స్కూల్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | 45,500 వేలు నెలకు జీతం ఇస్తారు
EMRS Requirement 2023 : కేవలం 10th అర్హతతో | ఏకలవ్య మోడల్ స్కూల్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | 45,500 వేలు నెలకు జీతం ఇస్తారు Jun 06, 2023 by Telugu Jobs Point Eklavya Model Residential School (EMRS)...
Railway Recruitment 2023 : దక్షిణ మధ్య రైల్వే బంపర్ నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి | South Central Railway Job Vacancy 2023
Railway Recruitment 2023 : దక్షిణ మధ్య రైల్వే బంపర్ నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి | South Central Railway Job Vacancy 2023 Jun 06, 2023 by Telugu Jobs Point https://www.gk15telugu.com/ South Central Railway of...
AP Government Jobs | రాత పరీక్షలు లేకుండా జాబ్ | 10th అర్హతతో టెలికమ్యూనికేషన్స్ శాఖ లో భారీగా రిక్రూమెంట్ విడుదల | 35,400 వేలు నెలకు జీతం | Latest CGCA Notification 2023 in Telugu
AP Government Jobs | రాత పరీక్షలు లేకుండా జాబ్ | 10th అర్హతతో టెలికమ్యూనికేషన్స్ శాఖ లో భారీగా రిక్రూమెంట్ విడుదల | 35,400 వేలు నెలకు జీతం | Latest CGCA Notification 2023 in Telugu Jun 06, 2023 by Telugu...
Naval Dockyard Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | 12,000 వేలు నెలకు జీతం
Naval Dockyard Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | 12,000 వేలు నెలకు జీతం Jun 06, 2023 by Telugu Jobs Point https://www.gk15telugu.com/ Latest Naval Dockyard Jobs 2023...
Max Life Insurance Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | 20,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu
Max Life Insurance Recruitment 2023 : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | 20,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu Jun 05, 2023 by Telugu Jobs Point https://www.gk15telugu.com/ తెలుగు వారికి భారీగా అదిరిపోయే...
Central Government Jobs 2023 : 10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 34,500 వేలు నెలకు జీతం ఇస్తారు
Central Government Jobs 2023 : 10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 34,500 వేలు నెలకు జీతం ఇస్తారు Jun 05, 2023 by Telugu Jobs Point Latest Forest Department Laboratory Attendant & Staff Car...
TS Government Jobs 2023 : కేవలం 10th అర్హతతో పరీక్ష లేకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | 38,500 వేలు నెలకు జీతం ఇస్తారు
TS Government Jobs 2023 : కేవలం 10th అర్హతతో పరీక్ష లేకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | 38,500 వేలు నెలకు జీతం ఇస్తారు Jun 05, 2023 by Telugu Jobs Point DHEW Jobs 2023: ఈరోజు...
Government Jobs 2023 : 10th అర్హతతో పరీక్ష లేకుండా సాంఘిక సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | 38,500 వేలు నెలకు జీతం ఇస్తారు
Government Jobs 2023 : 10th అర్హతతో పరీక్ష లేకుండా సాంఘిక సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | 38,500 వేలు నెలకు జీతం ఇస్తారు Jun 05, 2023 by Telugu Jobs Point DHEW Jobs 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్...
TS Government Jobs 2023 : 12th అర్హతతో పరీక్ష లేకుండా చైల్డ్ హెల్ప్ లైన్ కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ | 28,000 వేలు నెలకు జీతం ఇస్తారు
TS Government Jobs 2023 : 12th అర్హతతో పరీక్ష లేకుండా చైల్డ్ హెల్ప్ లైన్ కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ | 28,000 వేలు నెలకు జీతం ఇస్తారు Jun 04, 2023 by Telugu Jobs Point Child Help Line under Women...
Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేకుండా భారీగా బంపర్ నోటిఫికేషన్ Latest APSSDC Jobs Recruitment 2023 in Telugu Apply Now
Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేకుండా భారీగా బంపర్ నోటిఫికేషన్ Latest APSSDC Jobs Recruitment 2023 in Telugu Apply Now Jun 04, 2023 by Telugu Jobs Point Andhra Pradesh State Skill Development Association (APSSAC)...
AP Government Jobs | రాత పరీక్ష లేకుండా జాబ్ ₹35,000 వేలు నెలకి జీతం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో ఉద్యోగ రిక్రూమెంట్ | Latest NHM Audiometrician Jobs Notification 2023 in Telugu
AP Government Jobs | రాత పరీక్ష లేకుండా జాబ్ ₹35,000 వేలు నెలకి జీతం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో ఉద్యోగ రిక్రూమెంట్ | Latest NHM Audiometrician Jobs Notification 2023 in Telugu Jun 04, 2023 by Telugu Jobs...
Tech Mahindra Recruitment 2023 : ప్రముఖ కంపెనీ నుండి భారీ జాబ్స్ రిక్రూట్మెంట్ విడుదల | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu
Tech Mahindra Recruitment 2023 : ప్రముఖ కంపెనీ నుండి భారీ జాబ్స్ రిక్రూట్మెంట్ విడుదల | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu Jun 04, 2023 by Telugu Jobs Point తెలుగు వారికి...
TS Government Jobs | రాత పరీక్ష లేకుండా జాబ్ ₹20,000 వేలు నెలకి జీతం యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగ రిక్రూమెంట్ | Latest Yadadri Jobs Notification 2023 in Telugu
TS Government Jobs | రాత పరీక్ష లేకుండా జాబ్ ₹20,000 వేలు నెలకి జీతం యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగ రిక్రూమెంట్ | Latest Yadadri Jobs Notification 2023 in Telugu Jun 03, 2023 by Telugu Jobs Point Sri Lakshmi...
Intelligence Bureau Notification 2023 : గ్రామీణ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II గా కొత్త నోటిఫికేషన్ విడుదల | నెల జీతము రూ.35000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | Telugu Jobs Point
Intelligence Bureau Notification 2023 : గ్రామీణ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II గా కొత్త నోటిఫికేషన్ విడుదల | నెల జీతము రూ.35000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | Telugu Jobs Point Intelligence Bureau Junior Intelligence Officer Grade- II (Technical)...
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.