AP Govt Jobs జిల్లా పౌర సరఫరాల శాఖ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ Latest APSCSCL Accountant Gr III Job Recruitment 2023 Notification in Telugu
ముఖ్యాంశాలు:-
📌ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ అకౌంటెంట్ Gr Ill ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
📌18 to 45 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 14, 2023.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 30,000/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కృష్ణాజిల్లా యందు పనిచేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఒక సంవత్సర కాల పరిమితితో (అవసర నిమిత్తం తదుపరి కొనసాగించబడును) కూడిన అకౌంటెంట్ గ్రేడ్-III పోస్టు రోస్టర్ విధానంలో కాంట్రాక్ట్ పద్దతిపై ఏకమొత్తం పారితోషికం చెల్లించే విధంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనవచ్చును. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రములు మరియు అనుభవ పత్రములు కాపీలతో దరఖాస్తులను జిల్లా మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి ఇ-మెయిల్ అడ్రస్: [email protected]కి తేది: 13-02-2023 సాయంత్రం గం. 5.00 గడువులోగా పంపవలెను. మరియు తేది: 14-02-2023 ఉ.10.00 గం||ల నుండి ఒరిజినల్ పత్రములు పరిశీలించబడును. గడువు మీరిన దరఖాస్తులను ఏ కారణం చూపకనే తిరస్కరించబడును. మరియు ఏ కారణము చూపకనే పై ఖాళీలను రద్దు చేయుటకు కూడా జిల్లా కలెక్టర్, కృష్ణా మరియు వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ విజయవాడ వారికి అధికారము కలదు. తదుపరి వివరములకు ఫోన్: 99634 79157కు సంప్రదించగలరు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest APSCSCL Accountant Gr III Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹30,000/- నుంచి రూ ₹50,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest APSCSCL Accountant Gr III Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷డాక్యుమెంటేషన్
🔷ట్రేడ్ టెస్ట్
🔷వ్రాత పరీక్ష
🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest APSCSCL Accountant Gr III Job Recruitment Notification 2023 Apply Process :-
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest APSCSCL Accountant Gr III Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-02-2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Latest APSCSCL Accountant Gr III Notification Pdf Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.