Intelligence Bureau Jobs 10th అర్హతతో  ప్రభుత్వ ఉద్యోగం IB Assistant/Executive and MTS Recruitment 2023 Notification 1675 Post in Telugu Apply Online Now – Telugu Jobs Point

Intelligence Bureau Jobs 10th అర్హతతో  ప్రభుత్వ ఉద్యోగం IB Assistant/Executive and MTS Recruitment 2023 Notification 1675 Post in Telugu Apply Online Now – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 ముఖ్యాంశాలు

📌ఇంటలిజెన్స్ బ్యూరో లో రిక్రూట్‌మెంట్‌ 2023

📌 కేవలం 10వ తరగతి అర్హతతో అప్లై చేస్తే జాబ్స్ గ్యారెంటీ. 

📌10 ఫిబ్రవరి 2023 దరఖాస్తులకు చివరితేది

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు 50/- మాత్రమే.

📌ఆంధ్ర & తెలంగాణ లోనే పోస్టింగ్ ఉంటుంది.

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో… దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here

Intelligence Bureau Security Assistant/Executive and MTS recruitment 2023 Apply Online Eligibility and education qualification details 

అవసరమైన వయో పరిమితి: 10/02/2023 నాటికీ 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

పోస్టులను అనుసరించి ₹18,000/- నుండి ₹69,100/- వరకు జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

రూ.500 (ఎస్సీ, ఎస్టీ & మహిళా అభ్యర్థులకు రూ.50).

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషపై తెలుగు అవగాహన ఉండాలి.

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

Intelligence Bureau Security Assistant/ Executive and MTS recruitment 2023 Latest Central Government Jobs Update In Telugu Apply selection process

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Intelligence Bureau Security Assistant/Executive and MTS recruitment 2023 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now Application Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Intelligence Bureau Security Assistant/Executive and MTS recruitment 2023 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21.01.2023.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here 

🔰Intelligence Bureau Security Assistant/Executive and MTS Notification Pdf Click Here  

🔰Intelligence Bureau Security Assistant/Executive and MTS Official Website Link Click Here   

🔰Apply Link Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Sarva Shiksha Abhiyan Notification 2023 Pdf Click Here

🛑Notification 2023 Pdf Click Here

🛑join Indian Coast Guard assistant commandent  Notification 2023 Pdf Click Here  

🛑SSC Notification 2023 Pdf Click Here  

🛑Sports Quota Income Tax Department Notification 2023 Pdf Click Here

🛑NPCIL Notification 2023 Pdf Click Here  

🛑North Western Railway Apprentice Notification 2023 Pdf Click Here  

🛑Telangana High Court Notification 2023 Pdf Click Here

🛑CRPF Head Constable Stenographer Notification 2023 Pdf Click Here

🛑 North Central Railway Apprenticeship Notification 2023 Pdf Click Here 

🛑Notification 2023 Pdf Click Here

🛑Notification 2023 Pdf Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page