Latest Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2022 | Free Jobs In Telugu

Latest Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2022 | Free Jobs In Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం  ఉద్యోగాలు, APSSDC,   జిల్లా న్యాయస్థానం లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022

📌డిసెంబర్ 16 దరఖాస్తులకు చివరితేది

📌వివిధ రకాలుగా శాఖలలో భారీగా ఉద్యోగాల భర్తీ

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు :-ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ వో డాక్టర్ యుగంధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్బన్ పరిధిలో 9, గ్రామీణ పీహెచ్సీల పరిధిలో 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రకటన వివరా లను జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరి చామని చెప్పారు. దరఖాస్తులను ఈనెల 14వ తేదీలోగా స్థానిక మెడికల్ ఆఫీసర్కు నేరుగా అందజేయాలని సూచించారు. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. 10th ఉత్తీర్ణులై, తెలుగు రాయడం, చదవటం రావాలన్నారు. నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్, విద్యార్హత పత్రాలతో దరఖాస్తు చేసుకో వాలని వివరించారు.

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

🔰జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

🛑Registration Click Here

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here  

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️More Job Notification PDF Click Here 

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *