Gurukulam Jobs ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ మరియు అర్బన్ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్  Latest ASHA Worker & Gurukulam Job Recruitment 2022 Notification Apply Online in Telugu

Gurukulam Jobs ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ మరియు అర్బన్ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్  Latest ASHA Worker & Gurukulam Job Recruitment 2022 Notification Apply Online in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, ఆశా కార్యకర్త గా కొత్త ఉద్యోగాల భర్తీ.

📌జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి.

📌సొంత వార్డు లేదా గ్రామ సచివాలయాల లో ఉద్యోగాలు

📌పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే డైరెక్ట్ ఉద్యోగం.

📌జాబ్ లో చేరగానే రూ.10,000/- జీతం ఇస్తారు.  

📌అప్లై చేస్తే ఒక వారంలో ఉద్యోగం మీ సొంతం.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తల భర్తీ నిమిత్తము కడప జిల్లాలో PHCs/ UPHCsలో వార్డ్ సెక్రటేరియట్/గ్రామాలలో అర్బన్ మరియు రూరల్ ఆశ కార్యకర్తలను భర్తీ చేయుటకు నిర్ణయించటమైనది. అభ్యర్థినులుకు ఉండవలసిన విద్యార్హతలు, జీతము మొదలగు వివరములు దరఖాస్తు నమునాతో పాటు, 13-12-02-02 తేది లోపుగా గ్రామంలో/ slum / వార్డ్ సెక్రటేరియట్ పరిధిలో ఉన్న PHC/ UPHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయముగా అందజేసి రశీదు పొందగలరు. నిర్ణీత గడువు ముగింపు తర్వాత అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరింపబడవు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

🔷అనంతపురం జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షే మశాఖ అధికారి అన్నాదొరై ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలు, పాఠశాలల్లో ఏడాది పాటు కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద ఉపాధ్యాయులుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు జిల్లాల్లో 28 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషియల్ సబ్జెక్టులతో పాటు పీఈటీ పోస్టు లకు, కళాశాలల్లో ఇంగ్లిష్, బోటనీ, జువాల జీ. కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంగ్లిష్లో బోధించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీలో 50 శాతం, బీఈడీలో 50 శాతానికి పైబడి మెథడాలజీ కలిగి ఉండటంతో పాటు టెట్ ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు. బాలికల పాఠశాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసు కోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9441146908, 9948100343, 9441059189 నంబర్లను సంప్రదించాలన్నారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest Latest ASHA Worker & AP Gurukulam Jobs Notification 2022 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 01/12/2022 నాటికి

కనీస వయస్సు: 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Latest ASHA Worker & AP Gurukulam Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 10,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Latest ASHA Worker & AP Gurukulam Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

🔷 మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు : 0/-

🔷SC/ST/ PwD/ ESM అభ్యర్థులకు ఫీజు = 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest  Latest ASHA Worker & AP Gurukulam Jobs Recruitment 2022 Notification 2022 Education Qualification Details

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

విద్యా అర్హత  :-

1. తప్పనిసరిగా మహిళా అభ్యర్థి, సంభంధిత స్లమ్ /వార్డు లో నివసిస్తూ, 25సం॥ నుండి 45 సం|| వయసు కలిగి, వివాహితై ఉండాలి.

2. వితంతువులు, విడాకులు పొందిన, భర్తనుండి విడిపోయిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.

3. పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

4. తెలుగు చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

5. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల ధృక్పథం కలిగి ఉండాలి.

6. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

Latest Latest ASHA Worker & Gurukulam Jobs Recruitment 2022 Jobs Notification selection process

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest  Latest ASHA Worker & Gurukulam Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా, అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌నివాస ధృవీకరణ పత్రము (తహశీల్దారు ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రము/ రేషన్ కార్డు/ బి.పి.యల్ కార్డు/ వోటరు కార్డు/ఆధార్ కార్డు/ బ్యాంక్ పాసు పుస్తకము)

📌10వ తరగతి సర్టిఫికేట్ కాఫీ,

📌ప్రభుత్యేతర – స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్నట్లుగా ధృవీకరణ పత్రము కాఫీ.

📌5సంll లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవ పత్రం/ మాతా శిశు సంరక్షణ కార్డు కాఫీ.

📌వైవాహిక స్థితి: వితంతువు/విడాకులు పొందిన/భర్తనుండి విడిపోయిన/ లేదా నిరాశ్రయురాలైనట్లయితే, వైవాహిక స్థితికి సంభంధించిన స్వంత డిక్లరేషన్.

సూచన: పై నియామకమునకు సంభంధించిన ఖాళీలు/ అర్హత నిభంధనలలో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా యెటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రాద్దు చేసే అధికారము ఛైర్మస్/, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటి /సిటీ హెల్త్ సొసైటి వారికి కలదనితెలియపరచడమైనది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Latest ASHA Worker & Gurukulam Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 08.12.2022. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here    

🛑Anandpuram District Pdf Click Here  

🛑East Godavari District Notification Pdf Click Here  

🛑East Godavari District Application Pdf Click Here

🛑 Nellore District Notification And Application Pdf Click Here

🛑 Chittoor District Notification And Application Pdf Click Here

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page