Latest Jobs మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ICPS DCPU Women Development and Child Welfare Department Jobs Recruitment 2022 Notification out in Telugu

Latest Jobs మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ICPS DCPU Women Development and Child Welfare Department Jobs Recruitment 2022 Notification out in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICPS – DCPU Women Development and Child Welfare Department Jobs Recruitment 2022 Notification out in Telugu

ముఖ్యాంశాలు:-

📌జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల & వయో వృద్ధుల శాఖలో కొత్త ఉద్యోగాలు భర్తీ

📌ఎటువంటి పరీక్ష ఫీజు లేదు, అప్లై చేస్తే సొంత గ్రామంలో ఉద్యోగం 

📌దరఖాస్తు చివరి తేదీ  15 డిసెంబర్ 2022. 

📌ఇంటర్మీడియట్ అర్హతతో భారీ నోటిఫికేషన్

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

🔰మంచి మాట : 🎁వర్తమానంలో మనం చేసే పనులపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది🎁

తెలంగాణ ప్రభుత్వం, (మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ) జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా, శిశు, వికలాంగులు & వయోవృద్ధుల శాఖ, హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల & వయో వృద్ధుల శాఖ, హైదరాబాద్ జిల్లా వారు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, హైదరాబాద్ జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన దిగువ అడిషనల్ పొజిషన్స్ కొరకు అభ్యర్థుల నియామకం కొరకు అర్హతగల వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. వరుసగా క్ర.సం., పోస్ట్ పేరు, ఖాళీల సంఖ్య, పారితోషికం దిగువ విధంగా ఉన్నవి. ఆలస్యంగా అందిన దరఖాస్తులు స్వీకరించబడవు. ఎంపిక చేయబడిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించబడుతుంది.- వెబ్సైట్లో దరఖాస్తు ఫారాల లభ్యత 01-12-2022 నుండి- దరఖాస్తుల స్వీకరణ కొరకు చివరి తేది: 15-12-2022న సా. 5.00గం. లోగా. గమనిక: ఎటువంటి కారణం తెలియజేయకుండా ఈ ప్రకటన రద్దు చేయుటకు ఈ కార్యాలయం అన్ని హక్కులు కలిగి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest ICPS – DCPU Women Development and Child Welfare Department Jobs Notification 2022 Vacancy Details & Age Details

 అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 15/12/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest ICPS – DCPU Women Development and Child Welfare Department Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 10,400/- నుంచి రూ.27,300/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

1. ప్రొటెక్షన్ ఆఫీసర్ నెలకు రూ.27,300/- (ఇన్స్టిట్యూషనల్ కేర్)-01- నెలకు రూ. 27,300/-,

2.ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్- ఇన్స్టిట్యూషనల్ కేర్)-01-

3.లీగల్-కమ్-ప్రొబేషన్ ఆఫీసర్-01- నెలకు రూ.27,300/-,

4.సోషల్ వర్కర్-01-నెలకు రూ.18,200/-

5.అవుట్ రీచ్ వర్కర్-08-నెలకు రూ.10,400/-, ప్రకటించిన పొజిషన్స్ కొరకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అర్హతా ప్రమాణాలు మరియు నిర్ణీత దరఖాస్తు ఫారం కొరకు http://wdcw.tg.nic.in కు లాగాన్ కాగలరు.

Latest ICPS – DCPU Women Development and Child Welfare Department Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest ICPS – DCPU Women Development and Child Welfare Department Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :

SSC మెమో, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవం సర్టిఫికేట్లు, కుల సర్టిఫికేట్, వికలాంగ సర్టిఫికేట్ (40% కంటే మించకుండా) మరియు చిరునామా రుజువు యొక్క ధృవీకృత జిరాక్స్ కాపీలతో సహా పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని O/o. జిల్లా సంక్షేమ అధికారి, WCD & SC, హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణ, 1వ అంతస్తు, పాత కలెక్టరేట్ బిల్డింగ్, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్-500001 వద్ద దాఖలు చేయాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest ICPS – DCPU Women Development and Child Welfare Department Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷శారీరక దారుఢ్య పరీక్ష(పీఎఫ్)

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest ICPS – DCPU Women Development and Child Welfare Department Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🛑జిల్లా సంక్షేమ అధికారి, WCD & SC, హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణ, 1వ అంతస్తు, పాత కలెక్టరేట్ బిల్డింగ్, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్-500001 వద్ద దాఖలు చేయాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest ICPS – DCPU Women Development and Child Welfare Department Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

ప్రకటించిన స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అర్హత ప్రమాణాలు మరియు సూచించిన దరఖాస్తు ఫారమ్ కోసం http://wdcw.tg.nic.in కు లాగిన్ చేయవచ్చు. SSC మెమో, విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ ధృవీకరణ పత్రాల ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో పాటు నింపిన దరఖాస్తు ఫారమ్. కుల ధృవీకరణ పత్రం, వికలాంగ ధృవీకరణ పత్రం (40% మించకూడదు) మరియు చిరునామా రుజువు Oo జిల్లా సంక్షేమ అధికారి, WCD&SC, హైదరాబాద్, కలెక్టరేట్ ఆవరణలో సమర్పించాలి.

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 01.12.2022. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here  

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

🛑Apply Online Link Click Here   

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑1.జిల్లా భూగ‌ర్భ జ‌ల వ‌న‌రుల శాఖ‌లో 57 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల

🛑2. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పోలీస్ ఉద్యోగాల విడుదల 

🛑3.రైతుల సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో 27 రకాల ఉద్యోగాలు నోటిఫికేషన్ Pdf

🛑4. కేవలం 10th మరియు డిగ్రీ అర్హతతో గ్రామ సచివాలయ స్థాయిలో  Junior Secretariat Assistant, Stenographer నోటిఫికేషన్ Pdf

🛑5. Latest Attendant Jobs 10వ తరగతి అర్హతతో Wihg Recruitment 2022 Apply Online Wihg Technical Assistant, Scientist B, Field Cum Laboratory Attendant More Vacancies 2022 Online Application In Telugu

🛑6.CISF కానిస్టేబుల్ ఉద్యోగాలు Notification Pdf Click Here

🛑7. JIPMER Notification Pdf Click Here

🛑8. కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాల నోటిఫికేషన్ Pdf Click Here

🛑9.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ నెలకు రూ1 లక్ష నెల జీతం ఉంటుంది  

🛑10.కుటుంబ సంక్షేమ శాఖలో ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో ఉద్యోగాలు నోటిఫికేషన్ Pdf 

🛑11.తెలంగాణలో గ్రూప్ 4 25 రకాల ఉద్యోగాల విడుదల Pdf

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page