Latest Jobs 10th/ ఇంటర్‌/ డిగ్రీ అర్హతతో NIEPID Recruitment 2022 Supervisor, Clerk, Store Keeper Post Notification Telugu Jobs Point

Latest Jobs 10th/ ఇంటర్‌/ డిగ్రీ అర్హతతో NIEPID Recruitment 2022 Supervisor, Clerk, Store Keeper Post Notification Telugu Jobs Point

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌దరఖాస్తు చివరి తేదీ  07 డిసెంబర్ 2022.

📌వయోపరిమితి 18 to 45 Yrs, పెర్మనెంట్ ఉద్యోగం సొంత రాష్ట్రంలోనే వస్తుంది.  

📌పరీక్షలు లేకుండా ఉద్యోగం, AP, TS అన్ని జిల్లాల వాళ్లు అర్హులే.

📌27 రకాల ఉద్యోగాలు. శాశ్విత మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు. అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్), మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ & ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడానికి కింది రెగ్యులర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  NIEPID, సికింద్రాబాద్, మోడల్ స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్, నోయిడా మరియు CRC, దావణగెరె, నెల్లూరు మరియు రాజ్‌నంద్‌గావ్‌లో ఒప్పంద ప్రాతిపదికన. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

NIEPID Vacancy 2022 Supervisor, Clerk, Store Keeper Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details 

తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 07/12/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.22,000/- నుంచి రూ.70,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

🔷అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.500/-

🔷SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత  : పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీలో, పీజీ డిగ్రీ/ బీఎస్సీ/ బీఎస్సీ(ఎంఆర్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. మిగిలిన వివరాల్లో కింద నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

NIEPID Vacancy 2022 Supervisor, Clerk, Store Keeper Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్షలేకుండా ఎంపిక

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

NIEPID Vacancy 2022 Supervisor, Clerk, Store Keeper Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔰చిరునామా: Director, NIEPID, Manovikasnagar, Secunderabad- 500009.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

NIEPID Vacancy 2022 Supervisor, Clerk, Store Keeper Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 20.11.2022. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here  

🛑Official Web Page Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑Latest Jobs in Telugu కేవలం 10th అర్హతతో Income Tax Department Jobs Requirement 2022 in Telugu Apply Online

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page