Free Jobs తెలుగు భాష వస్తే చాలు VCBL CO Operative Bank PO Job Recruitment Apply Online Now in Telugu Latest Jobs 2022 | Free Mega Job Mela In Telugu
ముఖ్యాంశాలు:-
📌కో-ఆపరేటివ్ బ్యాంక్ లో కొత్త రిక్రూట్మెంట్ 2022.
📌14 డిసెంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది.
📌 తెలుగు భాష వస్తే చాలు, మన సొంత రాష్ట్రంలో జాబ్స్.
📌AP, TS పురుషులు, స్త్రీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
📌సహకార అసిసెంట్ జాబ్స్ ట్రైనింగ్ లో : ₹28,000/-, తర్వాత: 37,000/-.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ LTD మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ది లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (డిప్యూటీ మేనేజర్స్) పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, విశాఖపట్నం. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
VCBL CO Operative Bank Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 31/10/2022 నాటికి
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ.రూ.₹28,000/- నుంచి రూ.₹37,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
• అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ. 1000/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషల ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
VCBL CO Operative Bank Jobs Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
• రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా.
• పని అనుభవం బట్టి, సెలక్షన్ ఉంటుంది.
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
VCBL CO Operative Bank Job Recruitment Notification 2022 Apply Process :-
•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
VCBL CO Operative Bank Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 14.11.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.12.2022.
ఇంటర్వ్యూలు: 05.12.2022 నుంచి 10.12.2022 వరకు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Web Page Link Click Here
🛑Apply Online Link Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔰ఏలూరు, కర్నూలు, చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.
🔷మొత్తం పోస్టుల సంఖ్య: 193
🔷విద్యా అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు భాషలు, ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం తప్ప నిసరిగా ఉండాలి.
🔷వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఉడాలి .
🔷నెల జీతం: నెలకు రూ.17,900/- నుంచి రూ.47,920/- చెల్లిస్తారు.
🔷ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ, ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధా రంగా ఎంపికచేస్తారు.
🔷అప్లికేషన్ చివరితేది: 20.11.2022
🔷ఆన్లైన్ పరీక్ష తేది: డిసెంబర్ 2022
🛑Notification Pdf Click Here
Important Posts.
🛑Bank Jobs తెలుగు భాష వస్తే చాలు DCCB Bank Staff Assistant Clerks Recruitment 2022 in Telugu
🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online
🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.