7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  District Court Recruitment 2022 in Telugu  3672 Post in Telugu Jobs Point 

7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  District Court Recruitment 2022 in Telugu  3672 Post in Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ జిల్లా హైకోర్టు లో నిరుద్యోగులు కోసం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేశారు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది హైకోర్టు నుండి వరకు  ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

AP High Court Job Recruitment Jobs Notification 2022 Eligibility

పోస్ట్ వివరాలు

పోస్ట్లు వివరాలు పోస్ట్ సంఖ్య 
సెక్షన్ ఆఫీసర్ / కోర్ట్ ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ 09
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 13
కంప్యూటర్ ఆపరేటర్11
ఓవర్స్ర్ 01
అసిస్టెంట్స్ అండ్ ఎక్సమినర్స్ 27
అసిస్టెంట్స్ అండ్ ఎక్సమినర్స్ 36
అసిస్టెంట్ ఓవర్స్ర్ 01
డ్రైవర్08
ఆఫీస్ సబార్డినేట్ 134
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 114
జూనియర్ అసిస్టెంట్ 681
టైపిస్ట్170
ఫీల్డ్ అసిస్టెంట్  158
ఎగ్జామినర్ 112
కాఫీస్ట్ 209
రికార్డ్ అసిస్టెంట్ 09
డ్రైవర్ లైట్ వెహికల్  20
ప్రాసెసర్ సర్వర్ 439
ఆఫీస్ సబార్డినేట్  1520
మొత్తం పోస్టులు  3672

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

అవసరమైన వయో పరిమితి: 01/07/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

వయో సడలింపు: SC/ ST/OBC/ అభ్యర్థులకు ప్రభుత్వ నియమం ప్రకారం సడలింపు

జీతం ప్యాకేజీ:

రూ.20,000/- నుండి రూ.1,16,600/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ:800/-

• SC/ST, మహిళా అభ్యర్థులకు :400/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :7th, 10th, 12th & ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న సరిపోతుంది.

AP High Court Job Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి. 

AP High Court Job Recruitment Notification 2022 Apply Process :-

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

AP High Court Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.10.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Below Post Wise

🔰సెక్షన్ ఆఫీసర్ / కోర్ట్ ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ క్లిక్ హియర్

క్లిక్ హియర్  

🔰అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ క్లిక్ హియర్  

🔰కంప్యూటర్ ఆపరేటర్ క్లిక్ హియర్  

🔰ఓవర్స్ర్ క్లిక్ హియర్  

🔰అసిస్టెంట్స్ అండ్ ఎక్సమినర్స్ క్లిక్ హియర్  

🔰టైపిస్ట్ అండ్ కాఫీస్ట్  క్లిక్ హియర్ 

🔰అసిస్టెంట్ ఓవర్స్ర్ క్లిక్ హియర్  

🔰డ్రైవర్ క్లిక్ హియర్ క్లిక్ హియర్  

🔰ఆఫీస్ సబార్డినేట్ క్లిక్ హియర్  

🔰స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 క్లిక్ హియర్  

🔰జూనియర్ అసిస్టెంట్ క్లిక్ హియర్  

🔰టైపిస్ట్ క్లిక్ హియర్  

🔰ఫీల్డ్ అసిస్టెంట్  క్లిక్ హియర్  

🔰ఎగ్జామినర్ క్లిక్ హియర్ క్లిక్ హియర్  

🔰కాఫీస్ట్ క్లిక్ హియర్ క్లిక్ హియర్  

🔰రికార్డ్ అసిస్టెంట్ క్లిక్ హియర్  

🔰డ్రైవర్ లైట్ వెహికల్  క్లిక్ హియర్  

🔰ప్రాసెసర్ సర్వర్ క్లిక్ హియర్  

🔰ఆఫీస్ సబార్డినేట్ క్లిక్ హియర్  

➡️Official Webpage & Apply Online Link Click Here      

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

✔️✅️Business Email Address  [email protected]

Important Posts.

🔰No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu

🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔰IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs

🔰ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

🔰ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ IFGTB ICFRE Recruitment 2022 Apply Online MTS, LDC & TA Vacancies in Telugu 

🔰NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts