Anganwadi Women And Child Welfare Officer Job Recruitment 2022 | శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి ఉద్యోగాలు –  Apply Online in Telugu

Anganwadi Women And Child Welfare Officer Job Recruitment 2022 | శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి ఉద్యోగాలు –  Apply Online in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Women And Child Welfare Officer Job Recruitment 2022

తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి, ICDS, అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS మరియు వేర్‌హౌస్ మేనేజర్‌తో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

✅️Join to Telegram more Jobs Details Click Here  

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu  

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf   

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

Women And Child Welfare Officer Job Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

జులై 1 వ తేదీ నాటికి 18 to 44 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

ఏదైనా డిగ్రీ పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు కింద ఇవ్వబడినటువంటి డిగ్రీ.

దరఖాస్తు ఫీజు :

 అప్లికేషన్ ఫీ =200/-

 ఎగ్జామినేషన్ ఫీ  =120/-

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Women And Child Welfare Officer Job Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు 

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది13 సెప్టెంబర్, 2022
దరఖాస్తు చేయుటకు చివరి తేది10 అక్టోబర్, 2022

ఎంపిక విధానం :

రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Notification LinkClick Here  
Applying LinkClick Here
Official Web Page Click Here

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు. మీరు ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అయిన సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page