APSSDC Recruitment 2022 Apply for APSSDC Job Mela – Telugu Jobs Point

APSSDC Recruitment 2022 Apply for APSSDC Job Mela – Telugu Jobs Point

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృ ద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 23 న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. గోవిందరావు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాకు హాజరుకానున్న అభ్యర్థులు

అర్హత పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎం ఎస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణత కావాలని

వయసు  18 – 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. విజయ నగరం జిల్లా కేంద్రంలోని ఎంఆర్ డిగ్రీ కళాశా లలో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాల్గేట్ పామోలివ్, పీపుల్ ప్రైమ్ వైడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఉద్యోగాలకు నిర్వహించే జాబ్ మేళాకు ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువకులు వారి ఎపీఎస్ఎస్ఎసీ వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ సంఖ్యతో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఒరిజనల్ విద్యార్హత ధ్రువప త్రాలు, పాస్ పోర్టు సైజ్ ఫొటోతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.

➡️Register Link Click Here  

➡️Register Link Click Here

Important Posts.

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu

➡️Deshbandhu College Recruitment 2022 in Telugu Non Teaching 40 Post Apply Online

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline  

➡️Register Link Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️More Notification & Application Pdf Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *