Anganwadi Recruitment 2022 Notification Apply Online Vacancy last date in Telugu
దరఖాస్తుల ఆహ్వానం కంచికచర్ల : స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని అం గనవాడీకార్యకర్తలు, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అభ్యర్థులు దరఖాస్తుచేసు కోవాలని సీడీపీఓ లక్ష్మీ భార్గవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరిటాల మినీ అంగనవాడీ కార్యకర్త పోస్టు ఆంజనేయ క్యాంపు (ఎస్టీ), సహాయకురాళ్ల మోగులూరు -1 (బీసీ – ఈ), పోస్టులు గొట్టుముక్క ర్ల -7 (ఓసీ), ర -2 (ఎస్సీ) ల -2 (ఓసీ), కొత్తపేట -2 (ఎస్సీ), కంచికచ పెండ్యాల -3 (బీసీ – డీ), కీస పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వీరులపాడు మండ లంలో సహాయకురాళ్ల పోస్టులు జమ్మవరం (ఎ స్సీ), తిమ్మాపురం (బీసీ – డీ), పెద్దాపురం -2 (ఓసీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
అభ్యర్థులు వివాహితులై స్థాని కంగా ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9440814591 లో సంప్రదించాలని సీడీపీఓ సూచించారు.
జగ్గయ్యపేట అర్బన్ : పట్టణంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయా పోస్టులకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీ డీఎస్ చిల్లకల్లు ప్రాజెక్టు సీడీపీఓ జి. సత్యావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఐదు పోస్టులకు గాను అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానికు లైన వివాహిత మహిళలు, 21 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి, 10 వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 18 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
నందిగామ : అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ పనిచేసేందుకు కులుగా ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ భాగ్యరేణుక సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ, నం దిగామ ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 3 అం గన్వాడీ టీచర్లు, 13 సహాయకుల పోస్ట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 21 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, ఈ నెల 16 వ తేదీ సాయంత్రంలోగా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాల్సి ఐసీడీఎస్ ఉంటుదన్నారు .
Important Posts.
➡️CSIR IICB Notification & Apply
➡️Andhra Pradesh health department Notification & official web page Link
➡️ Army SSC technical notification PDF
➡️High Court Notification & Apply Link
➡️Combat Engineering Training Camp Notification PDF
➡️Top 9 Govt Notification & Apply Link
అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
>తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 16/08/2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.
>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.
>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.
>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.
>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.
>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .
ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.
>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2021-22).
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Pdf Click Here