District Library Department Job Requirement APSRTC Notification 2022 Vacancy in  Telugu

District Library Department Job Requirement APSRTC Notification 2022 Vacancy in  Telugu

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయము నోటిఫికేషన్ సంచాలకులు, పౌర గ్రంథాలయశాఖ, మంగళగిరి వారి ఉత్తర్వులులో పార్వతీపురంనకు మంజూరు చేయబడిన ఔట్ సోర్సింగ్ లైబ్రేరియన్ పోస్టు -1 మరియు ప్రస్తుతము ఖాళీ ఏర్పడిన ఒక ఔట్ సోర్సింగ్ లైబ్రేరియన్ పోస్టు మొత్తము 2 లైబ్రేరియన్ పోస్ట్లు స్థానికులైన అభ్యర్థులతో ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయుటకు ధరఖాస్తులు కోరడమైనది.

జీతము :18,500/-

వయోపరిమితి 01.07.2022 నాటికి OC -36 S.C / ST / B.C 41 Yrs 36 

విద్యార్హతలు :  ఇంటర్మీడియట్ తో రూ పాటు సర్టిఫికేట్ ఆఫ్ లైబర్రి సైన్స్ కంప్యూటర్ డాటా ఎంట్రీ స్కిల్స్ కలిగి వుండాలి.

ఆయా అభ్యర్ధుల బయోడేటా ధరఖాస్తులతో పాటు సర్టిఫికేట్ల జిరాక్స్ ప్రతులను గెజిటెడ్ అధికారి చేత దృవీకరించుకొని రెండు సొంత చిరునామా గల కవర్లను ధరఖాస్తునకు జతచేసి ఈ కార్యాలయమునకు తేదీ 26-07-2022, సాయంత్రం గం . 5 : 00 లోపు “కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, ఆనందగజపతిరోడ్, విజయనగరం – 535002” అను చిరునామాకు పంపవలెను. గడువు తీరిన తరువాత ఈ కార్యాలయమునకు చేరిన ధరఖాస్తులు స్వీకరించబడవు.

Note : అభ్యర్థులు పైన తెలిపిన రెండు పోస్టులలో అనగా S.T ( W ) మరియు O.C పోస్టులలో ఏ పోస్టుకు ధరఖాస్తు చేస్తున్నారో మీ బయెడేటాలో ఖచ్చితంగా తెలుపవలెను.

➡️For more details on eligibility visit Click Here  

➡️For more details on eligibility visit Click Here  

Important Posts.

➡️Andhra Pradesh District Wise Web Page Click Here

➡️Top 8 Government Jobs In India Explained In Telugu

➡️Dr. YSR Urban health Clinics Job Requirement APSRTC Notification 2022 in  Telugu  

➡️APSRTC Apprentice Notification & Apply  

➡️CSIR IITR Notification & Apply Link  

➡️ITBP Sub Inspector Notification & Apply Link  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *