Bankers Institute of Rural & Entrepreneurship Development Recruitment 2022 10th, ITI, Diploma, Degree Latest Vacancy  – Telugu Jobs Point

Bankers Institute of Rural & Entrepreneurship Development Recruitment 2022 10th, ITI, Diploma, Degree Latest Vacancy  – Telugu Jobs Point

Note – Telegram App Open చేసి Search Box లో @Telugujobspoint https://t.me/telugujobspoint అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వండి.

General Guidelines

శిక్షణా కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్ స్టిట్యుట్ హస్టల్ లోనే బస చేయవలెను.

శిక్షణార్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కలదు. ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుకొనుటకు మంచము, పరుపు, దిండు, దుప్పట్లు సంస్థచే ఇవ్వబడును.

ఉచిత శిక్షణ ఇవ్వబడును.

శిక్షణ పూర్తి చేసిన అభ్యర్ధులకు మాత్రమే యోగ్యత పత్రము మరియు రాను, పోను చార్జీలు (ఎక్స్ ప్రెస్ బస్/ రైలు) ఇవ్వబడును.చదువు కొనసాగిస్తున్నవారు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు.

అభ్యర్థులు శిక్షణకు వచ్చేటప్పుడు 45 రోజులకు సరిపడ తమ దుస్తులు, బ్రష్, పేస్ట్ మొ|| సొంత వస్తువులు తెచ్చుకొనవలెను.

వ్యక్తిగత వస్తువులను భద్రపరుచుకొనుటకు కావలసిన పెట్టె / బ్యాగు, తాళముతో సహా మీరే తెచ్చుకొనవలెను.

course full address

BANKERS INSTITUTE OF RURAL AND ENTREPRENEURSHIP DEVELOPMENT

Old Home Science Complex

Behind Directorate of Rice Reasearch,

Himayath Sagar Road,

Rajendra Nagar,

Hyderabad – 500030.

Ph: 040-29709295,040-29709296.

Important Posts.

➡️Bank of Baroda job vacancy notification PDF in Telugu

➡️Singareni junior assistant notification pdf 

➡️Naval Docktard Notification PDF  

➡️ Andhra Pradesh district wise web page click Here 

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Apply Now Pdf Click Here      

➡️Official Webpage Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!