District Medical and Health Officer’s Office (DMHO) Government of Andhra Pradesh Jobs Notification in Telugu Free Jobs in Telugu
డీఎంహెచ్, కర్నూలు జిల్లాలో 29 పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచో) .. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా Telegram & YouTube ద్వారా కూడా పొందవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ మా యాప్ – క్లిక్ హియర్ YouTube Channel Link – క్లిక్ హియర్ |
District Medical and Health Officer’s Office (D [MHO), Government of Andhra Pradesh Notification Details 2022 in Telugu
పోస్ట్ వివరాలు | జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం |
వయసు | 42 సంవత్సరాలు మించకుండా ఏజ్ ఉండాలి. |
విద్య అర్హత | 10th,జీఎన్ఎం / బీఎస్సీ ( నర్సింగ్), డిప్లొమా, గ్రాడ్యు యేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. |
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ | ➡️ గ్రామీణ బ్యాంకు లో ఉద్యోగాలు ➡️వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీ ➡️ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కొత్త ఉద్యోగాలు ➡️HDFC Bank బ్యాంక్ లో కొత్త ఉద్యోగాల భర్తీ ➡️ వైయస్సార్ ఆరోగ్య మిత్రులు కొత్త ఉద్యోగాల భర్తీ ➡️Top 14 గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ ➡️ మెగా జాబ్ మేళా తిరుమల తిరుపతి లో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానము | ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్, కర్నూలు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు |
దరఖాస్తు చివరితేదీ | వివిధ తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం ఉంటుంది ఉండు |
ఎంపిక విధానము | ఇంటర్వ్యూ ఆధారంగా. |
నెల జీతము | లెవెల్ 1 శాలరీ ఉంటుంది (19,900/- to 63,200/- |
మొత్తం పోస్టుల సంఖ్య : 29
పోస్టుల వివరాలు :
స్టాఫ్ నర్సులు -02
డేటా ఎంట్రీ ఆపరేటర్లు -02
లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ 06
ల్యాబ్ టెక్నీషియన్లు -07
ఫార్మసిస్ట్లు -12.
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం / బీఎస్సీ ( నర్సింగ్), డిప్లొమా, గ్రాడ్యు యేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ . 12,000 నుంచి రూ .22,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్, కర్నూలు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది : 10.06.2022.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
టెలిగ్రామ్ అకౌంట్ | జాయిన్ క్లియర్ |