Driver Operator vacancy  Telangana fire department job requirement in Telugu 

Driver Operator vacancy  Telangana fire department job requirement in Telugu 

225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర పోలీసు నియామక మండలి ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కనీస విద్యా ర్హత ఇంటర్మీడియట్ అని వివరించింది.

వయసు జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచు తున్నట్లు తెలిపింది.

ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది. నోటిషికేషన్ తేదీ నాటికి రెండేళ్లు .. అంత కంటే ముందు హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాలి. రిజర్వేషన్, తదితర పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉన్నా యని పేర్కొంది.

Eligible Candidates can apply for Driver Operator Post (225 Vacancies) in Fire Services Department till 10 p m on Thursday, 26th May New

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification PDF Click Here  

➡️Website & Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *