APS (Army Public School) Golconda Jobs 2022 16 TGT, PRT, MTS  in Telugu

APS (Army Public School) Golconda Jobs 2022 16 TGT, PRT, MTS  in Telugu

ఏపీఎస్- గోల్కొండలో.. హైదరాబాద్ (గోల్కొండ) లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 16 పోస్టులు : టీజీటీ, పీఆర, అడ్మిన్ సూపర్వైజర్లు, లైబ్రేరియన్ తదితరాలు. విభాగాలు : ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్ తదితరాలు.

అర్హత : పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్/ రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్/ టెట్ అర్హులై ఉండాలి.

దరఖాస్తు : ఆఫ్లైన్ ద్వారా.

చిరునామా : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, సన్సిటీ దగ్గర, హైదరాబాద్- 500031.

దరఖాస్తులకు చివరి తేది : జూన్ 04, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  & Application Pdf Click Here   

➡️Teaching Application Pdf Click Here

➡️ non teaching application PDF click here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *