Latest AP Anganwadi job Recruitment in Telugu 

Latest AP Anganwadi job Recruitment in Telugu 

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజె క్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 18 అం గన్ కార్యకర్తలు, 26 అంగన్వాడీ పోస్టుల సహాయకురాలు భర్తీ నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ బి. మనోరంజని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. గుంటూరు డివిజన్ పరిధిలోని గుంటూరు అర్బన్ (1) లో అం గన్వాడీ కార్యకర్త 2, అంగన్వాడీ సహాయకురాలు 4, గుంటూరు అర్బన్ (13) అంగన్వాడీ కార్యకర్త 4, అంగన్వాడీ సహాయకురాలు 4, మంగళగిరి అంగన్వాడీ కార్యకర్త 2, సహాయకురాలు 4, నల్లపాడు అంగ న్వాడీ కార్యకర్త 3, సహాయకురాలు ఒకరు, ఫిరంగిపురం అంగన్వాడీ కార్యకర్త 1, సహాయకురాలు 1, ప్రత్తిపాడు అంగన్వాడీ కార్యకర్త 2, సహాయకురాలు 5, తాడికొండ అం గన్వాడీ కార్యకర్త 1, తెనాలి డివిజన్ పరిధిలో నల్లపాడు అంగన్వాడీ సహాయకురాలు 2, పొన్నూరు అం గన్వాడీ కార్యకర్త 2, సహాయ కురాలు 2, తెనాలి అంగన్వాడీ కార్యకర్త 1, సహాయకురాలు మూడు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులైన వివా హిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు స్వీకరణ ఈనెల 27 తో ముగుస్తుంది.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Application Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *