Latest NGRI Job Recruitment in Telugu, Hyd Jobs
ఎన్టీఆర్, హైదరాబాద్ లో ప్రాజెక్ట్ స్టాఫ్ భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్టీఆర్ఎస్ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
»మొత్తం ఖాళీలు : 21
»పోస్టులు వివరాలు : ప్రాజెక్ట్ అసిస్టెంట్లు , ప్రాజెక్ట్ అసోసియేట్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసొసియేట్లు పోస్టులు ఉన్నాయి.
»విద్య అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ / బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. మిగిలిన డీటెయిల్ కింద నోటిఫికేషన్ ఇచ్చారు చూడవచ్చు.
»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా .
»అప్లికేషన్ చివరి తేది : 2022 , మార్చి 13.
who want to download this Notification & Application Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage & Apply Link Click Here