Latest Ircon Job Requirement in Telugu
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇరాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
»పోస్టులు :389
»విద్య అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్డిగ్రీ, ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
»వయసు : పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
»జీతభత్యాలు : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.
»ఎంపిక ప్రక్రియ : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
»వాక్ ఇన్ తేదీలు : మార్చి 08, 11, 12, 2022.
»వేదిక : సంబంధిత రాష్ట్రాల్లోని ఇర్కాన్ కార్యాలయాలు.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
==================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage Click Here