BEL Job Requirement 2022 in Telugu

BEL Job Requirement 2022 in Telugu

బెల్ – బెంగళూరులో 247 పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 247

»పోస్టుల వారీగా ఖాళీలు : ప్రాజెక్ట్ ఇంజినీర్లు -67, ట్రెయినీ ఇంజినీర్లు -169, ట్రెయినీ ఆఫీసర్లు (ఫైనాన్స్) -11.

»అర్హత : పోస్టును అనుసరించి స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ బీఆర్క్/ ఎంబీఏ ఉత్తీర్ణత .

»వయసు : జనవరి 01, 2022 నాటికి 28-32 ఏళ్లు మించకుండా ఉండాలి. పోస్టును అనుసరించి నెలకు రూ .30,000 – రూ .55,000.

»పని అనుభవం : కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.

»ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా . ఆన్లైన్

»దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 04, 2022.

➡️Join to Telegram more Jobs Details Click Here https://t.me/telugujobspoint 

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here  

➡️Webpage & Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *