Movement control group Jobs Recruitment in Telugu 

Movement control group Jobs Recruitment in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేంద్ర ప్రభుత్వ వివిధ ట్రాన్సిట్ క్యాంప్‌లు/మూవ్‌మెంట్ కంట్రోల్ గ్రూప్/మూవ్‌మెంట్ కంట్రోల్/మూవ్‌మెంట్ ఫార్వార్డింగ్ డిటాచ్‌మెంట్లలోని Gp ‘C సివిలియన్ ఖాళీలలో కింది పోస్టుల నియామకం కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

»మొత్తం పోస్టుల సంఖ్య : 41

»పోస్టుల వివరాలు : MTS (సఫైవాలా), వాషర్‌మాన్, మెస్ వెయిటర్, మసాల్చి, కుక్, హౌస్‌కీపర్ & బార్బర్ మరిన్ని ఉద్యోగాలు  

»అర్హత :10th అర్హతతో. 

»వయసు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ వయస్సు సడలింపు కూడా ఇవ్వడం జరిగింది.

»జీతం : నెలకి రూ.5,200/-pm నుంచి రూ20,200/- మధ్యలో ఉంటుంది 

»ఎంపిక విధానం : పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది

»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 29 జనవరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన తర్వాత 30 రోజుల్లో ప్రేమ ఎలా అప్లై చేసుకోవాలి 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification Pdf  Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts