Army Public Schools Teacher Posts Army Welfare Education Society job requirement in Telugu
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచర్ పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడ బ్ల్యూఈఎస్) .. దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు
»పోస్టుల వివరాలు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీ టీ), ప్రైమరీ టీచర్ (పీటీ).
» మొత్తం పోస్టులు : 8700
» అర్హత : పీజీటీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ , బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి .
»ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి . ప్రైమరీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు తాజా అభ్యర్థుల (ఐదేళ్ల కంటే తక్కువ అనుభ వం ఉన్నవారు) వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులు (ఐదేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు) వయసు 57 ఏళ్ల లోపు ఉండాలి.
» ఎంపిక విధానం : ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
» పరీక్ష విధానం : ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
» దరఖాస్తులకు చివరి తేది : 28.01.2022
» అడ్మిట్ కార్డుల అందుబాటు : 10.02.2022 నుంచి పరీక్ష తేదీలు : 2022 ఫిబ్రవరి 19, 20.
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Online Apply Click Here