TTD Security Guard Requirement 2022 in Telugu

TTD Security Guard Requirement 2022 in Telugu

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది శ్రీలక్ష్మి శ్రీనివాస మెయిన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొత్త ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది అర్హులైన మహిళలు పురుషులు ఇద్దరు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 250

»పోస్టుల వివరాలు : ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్  ఉద్యోగాలు  

»అర్హత : 10th కేవలం పదో తరగతి అర్హత ఉఁటే చాలు

»వయసు : 18 to 30 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ, ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది  

»ఎంపిక విధానం : అకాడమిక్ ఇయర్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఇందులో జాబ్ వస్తుంది  మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది

»దరఖాస్తు విధానం : అప్లై అనేది ఆ ఆఫ్ లైన్ లో మీరు చేసుకోవాలి 

»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు 

»అప్లికేషన్  చివరి తేది : 17/01/2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification & Application Pdf Click Here    

➡️Website Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *