Currency Note Press (CNP)Latest Notification in Telugu
భారత ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ మింటింగ్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చెందిన నాసిక్ రోడ్లోని కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎన్పీ) …
కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 149
»వెల్ఫేర్ ఆఫీసర్ : 01
»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ / డిప్లొమా / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
»వయసు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
»జీతభత్యాలు : నెలకు రూ.29,740 నుంచి రూ.1,03,000 వరకు చెల్లిస్తారు.
»సూపర్వైజర్లు :16
»విభాగాలు : టెక్నికల్ – కంట్రోల్, టెక్నికల్ – ఆ పరేషన్, అఫీషియల్ లాంగ్వేజ్
»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
»జీతభత్యాలు : నెలకు రూ.27.600 నుంచి రూ. 95,910 వరకు చెల్లిస్తారు.
»వయసు : 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»సెక్రటేరియల్ అసిస్టెంట్ : 01
»అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ (ఇంగ్లీష్ / హిందీ) ఉండాలి.
»వయసు : 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»జీతభత్యాలు : నెలకు రూ .23.910 రూ .85,570 వరకు చెల్లిస్తారు .
»జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లు : 06
»అర్హత : 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
»వయసు : 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»జీతభత్యాలు : నెలకు రూ. 21,540 నుంచి రూ.77,160 వరకు చెల్లిస్తారు.
»జూనియర్ టెక్నీషియన్లు: 125
» విభాగాలు : ప్రింటింగ్ / కంట్రోల్, వర్క్షాప్
»అర్హత : ప్రింటింగ్, మెకానికల్, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
»వయసు : 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»జీతభత్యాలు : నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 వరకు చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ / టైపింగ్ టెస్ట్ ఆధారంగా
»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25.
Click on the link given below
========================
Important Links:
➡️Notification PDF Link Click Here👆https://cnpnashik.spmcil.com/UploadDocument/advt%20for%20ibps%20%20as%20on%2024122021_.326d1b81-187e-4958-89fb-ecbffc1e635c.pdf
➡️ Website Link Click Here👆
➡️Apply Link Click Here https://ibpsonline.ibps.in/cnpspmcdec21/