Bombay engineering group and Centre job recruitment in Telugu

Bombay engineering group and Centre job recruitment in Telugu

కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అందరూ కూడా అర్హులే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పూర్తి వివరాలు చూడండి కింద పూర్తి వివరాలను ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి 

 పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 44

»పోస్టుల వివరాలు : స్టోర్ కీపర్, సివిల్ ట్రేడ్ ఇన్స్పెక్టర్, కుక్, లస్కర్ ఎంటిఎస్ బార్బర్ ఉద్యోగాలు రావడం జరిగింది 

»అర్హత : 10th, 12th, ITI, అనుభవం ఉన్నట్లయితే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది

»వయసు : 18 to 25 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఐదు సంవత్సరాలు వయసు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది.

»ఎంపిక విధానం : పరీక్ష  ద్వారా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది 

»దరఖాస్తు విధానం : దరఖాస్తు offline అప్లై చేసుకోవాలి

»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు 

»అప్లికేషన్  చివరి తేది : 28/01/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Webpage Click Here       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *