AP Model Schools Teacher Job Requirement in Telugu

AP Model Schools Teacher Job Requirement in Telugu

మోడల్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనంతపురం విద్యః మోడల్ స్కూళ్లలో పీజీటీ, టీజీటీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్జేడీ కె.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. జోన్ -4 పరిధిలోని అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని మోడల్ స్కూళ్లలో పీజీటీ 124, టీజీటీ 31 మొత్తం 155 పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

»అర్హత గల అభ్యర్థు లతో పాటు ఇది వరకు గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.

»ఈ నెల ఏడో తేదీ సాయంత్రం | 5 గంటల్లోపు https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

పీజీటీ ఖాళీలు ఇలా .. : ఇంగ్లిష్ 19, తెలుగు 1, బోటనీ 11, సివిక్స్ 11, కామర్స్ 8 , కెమి స్ట్రీ -13 , ఎకనామిక్స్ 5, మేథమేటిక్స్ 32, ఫిజిక్స్ 14, జువాలజీ 10. టీజీటీ ఖాళీలు : ఇంగ్లిష్ 8, జనరల్ సైన్సెస్ 2, హిందీ 3, మేథమేటిక్స్ 2, సోషియల్ స్టడీస్ 2, తెలుగు 14.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *