SVP National Police Academy job recruitment in Telugu

SVP National Police Academy job recruitment in Telugu

SVP నేషనల్ పోలీస్ అకాడమీ లో సఫాయి కర్మచారి ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది ప్రతి రోజూ 654/- మీకు జీతం కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అర్హులు వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

 పూర్తి వివరాలు ..

>మొత్తం ఖాళీలు : కింద నోటిఫికేషన్లో ఇచ్చాము చూడండి 

>పోస్టుల వివరాలు : సఫాయి కర్మచారి  

> అర్హత :  12th అనుభవం అక్కరలేదు

>వయసు : 18 to 30 సంవత్సరాలు లోపు ఉండాలి.

>ఎంపిక విధానం : పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది

>దరఖాస్తు విధానం : ఆఫ్లైన్  ద్వారా సెండ్ చేయాలి

>దరఖాస్తు ఫీజు : మీకు ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు 

>అప్లికేషన్  చివరి తేది : 08/01/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification & Application Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *